Aalinchu Deva Telugu song Lyrics :
ఆలించు దేవా- నా మనవుల - నాలించు దేవా - యాలించు
నా దేవా - యన్ని సమయంబుల -జాల గనపరచుచు -
జక్కని నీ దయ " నాలించు "
సకల సత్య భాగ్య- సంపద నీ యందు -వికలంబు
గాకుండ - వెలయు నెల్లప్పుడు " నాలించు "
పలమారు నీ వొసగ బరమ భాగ్యంబులు -పొలిసి
పోదు నీదు - కలిమి కాసంతైన " నాలించు "
నా యఘము లన్నియు - నా తండ్రి క్షమియించు - నీ
యనుగ్రహముచే- నీ సుతుని కృతమున " నాలించు "
నీ యాజ్ఞ లన్నియు - నేను జక్కగ సల్ప - నీ యందు
నమ్మిక - వెగడించు మనిశంబు " నాలించు "
నీ సేవ నొనరింప- నిండుగ నిలలోవ- నీ సేవకుని కిమ్ము -
నీ శుద్ధాత్మను కృపచే " నాలించు "
Aalinchu Deva song Lyrics in English :
aaliMchu daevaa- naa manavula - naaliMchu daevaa - yaaliMchu
naa daevaa - yanni samayaMbula -jaala ganaparachuchu -
jakkani nee daya " naaliMchu "
sakala satya bhaagya- saMpada nee yaMdu -vikalaMbu
gaakuMDa - velayu nellappuDu " naaliMchu "
palamaaru nee vosaga barama bhaagyaMbulu -polisi
pOdu needu - kalimi kaasaMtaina " naaliMchu "
naa yaghamu lanniyu - naa taMDri kshamiyiMchu - nee
yanugrahamuchae- nee sutuni kRtamuna " naaliMchu "
nee yaaj~na lanniyu - naenu jakkaga salpa - nee yaMdu
nammika - vegaDiMchu maniSaMbu " naaliMchu "
nee saeva nonariMpa- niMDuga nilalOva- nee saevakuni kimmu -
nee Suddhaatmanu kRpachae " naaliMchu "
Credits: Life Changing Messages Youtube Channel |
0 Comments