Stuti Patruda Stotrarhuda Song Lyrics Telugu:
స్తుతి పాత్రుడా - స్తోత్రార్హుడా
స్తుతులందుకో - పూజార్హుడా
ఆకాశమందు నీవు తప్ప - నాకెవరున్నారు నా ప్రభు
నా ప్రాణ స్నేహితులు - నను తఱుముచుండగా
నా యాత్మ నాలో - కృంగెనే ప్రభూ
నా మనస్సు నీ వైపు - త్రిప్పిన వెంటనే
శత్రువులు చేతినుండి - విడిపించినావు- కాపాడినావు " స్తుతి "
నా ప్రాణ స్నేహితులు - నన్ను చూచి
దూరాన నిలిచేరు - నా ప్రభూ
నీ వాక్య ధ్యానమే - నా త్రోవకు వెలుగై
నను నిల్పెను నీ సన్నిధిలో - నీ సంఘములో " స్తుతి "
Stuti Patruda Stotrarhuda song lyrics In English :
stuti paatruDaa - stoetraarhuDaa
stutulaMdukoe - puujaarhuDaa
aakaaSamaMdu neevu tappa - naakevarunnaaru naa praBu
naa praaNa sneahitulu - nanu ta~rumuchuMDagaa
naa yaatma naaloe - kRMgenea praBuu
naa manassu nee vaipu - trippina vemTanea
Satruvulu cheatinumDi - viDipimchinaavu- kaapaaDinaavu " stuti "
naa praaNa sneahitulu - nannu chuuchi
duuraana nilichearu - naa praBuu
nee vaakya dhyaanamea - naa troevaku velugai
nanu nilpenu nee sannidhiloe - nee samGamuloe " stuti "
![]() |
Credits: Spiritual Friends Youtube Channel |
0 Comments