krupa kshemamu song lyrics in Telugu :
కృపాక్షేమము నీ శాశ్వతజీవము నాజీవితకాలమంతయు నీవు దయచేయువాడవు
మహోన్నతమైన నీ ఉపకారములు తలంచుచు అనుక్షణము పరవశించినా
నీ కృపలోనే పరవశించనా
1 నా ప్రతిప్రార్ధనకు - నీ విచ్చిన ఈవులే లెక్కకుమించిన దీవెనలైనాయి
అడుగులు తడబడక - నడిపినది నీదివ్య వాక్యమే
కడలిని మించిన విశ్వసము నిచ్చి విజయము చేకూర్చెను (2)
నీ వాక్యమే మకరందమై - బలపరచెను నన్నూ (2)
నా యేసయ్యా - స్తుతిపాత్రుడా - ఆరాధన నీకే (2) " కృపాక్షేమము "
2 నీ సత్య మార్గములో - నేర్చుకున్న అనుభవమే పరమళింపచేసి -సాక్షిగా నిలిపాయి
కలతచెందక - నిలిపినది నీదివ్య దర్సనమే గమ్యము చేరే
శక్తితో ననునింపి నూతన కృపనిచ్చెను (2)
ఆరాధ్యుడా - అభిషిక్తుడా - ఆరాధన నీకే (2)
నా యెసయ్యా - స్తుతి పాత్రుడా - ఆరాధన నీకే (2) " కృపాక్షేమము "
3 నా ప్రాణ ప్రియుడా - నన్నేలు మహరాజ నా హృదినీ కొరకు -పదిలపరచితిని
బూరశబ్ధము వినగా - నా బ్రతుకులో కలలు పండగా
అవధులులేని ఆనందముతో - నీ కౌగిలి నేచేరనా
ఆరాధ్యుడా - అభిషిక్తుడా - ఆరాధన నీకే (2)
ప్రాణేశ్వరా - నా యెసయ్యా- ఆరాధన నీకే (2) " కృపాక్షేమము "
krupa kshemamu song lyrics in English :
kRpaaksheamamu nee SaaSvatajeevamu naajeevitakaalamamtayu neevu dayacheayuvaaDavu
mahoannatamaina nee upakaaramulu talamchuchu anukshaNamu paravaSimchinaa
nee kRpaloenea paravaSimchanaa
1 naa pratipraardhanaku - nee vichchina eevulea lekkakumimchina deevenalainaayi
aDugulu taDabaDaka - naDipinadi needivya vaakyamea
kaDalini mimchina viSvasamu nichchi vijayamu cheakuurchenu (2)
nee vaakyamea makaramdamai - balaparachenu nannuu (2)
naa yeasayyaa - stutipaatruDaa - aaraadhana neekea (2) " kRpaaksheamamu "
2 nee satya maargamuloe - nearchukunna anubhavamea paramaLimpacheasi -saakshigaa nilipaayi
kalatachemdaka - nilipinadi needivya darsanamea gamyamu chearea
Saktitoe nanunimpi nuutana kRpanichchenu (2)
aaraadhyuDaa - abhishiktuDaa - aaraadhana neekea (2)
naa yesayyaa - stuti paatruDaa - aaraadhana neekea (2) " kRpaaksheamamu "
3 naa praaNa priyuDaa - nannealu maharaaja naa hRdinee koraku -padilaparachitini
buuraSabdhamu vinagaa - naa bratukuloe kalalu pamDagaa
avadhululeani aanamdamutoe - nee kougili neachearanaa
aaraadhyuDaa - abhishiktuDaa - aaraadhana neekea (2)
praaNeaSvaraa - naa yesayyaa- aaraadhana neekea (2) " kRpaaksheamamu "
0 Comments