# Amarudaa Song with Lyrcis - Hosanna ministries NAA HRUDAYA SAARADHI 2021 song
Amarudaa Song with Lyrcis In Telugu
అమరుడవు నీవు నా యేసయ్యా
ఆదియు అ౦తము నీవేనయ్యా
ఆదిలోనున్న నీ వాక్యమే
ఆదరించెను శ్రమకొలిమిలో
సొమ్మసిల్లక సాగిపోదును
సీయోను మార్గములో
స్తోత్రగీతము ఆలకి౦తును
నీ దివ్య సన్నిధిలో "అమరుడవు నీవు"
శక్తికి మి౦చిన సమరములో
నేర్పితివి నాకు నీ చిత్తమే
శిక్షకు కావే శోధనలన్నీ
ఉన్నత కృపతో నను ని౦పుటకే
ప్రతి విజయము నీక౦కిత౦
నా బ్రతుకే నీ మహిమార్థ౦
లోకమంతయు దూరమైనను
నను చేరదీసెదవు
దేహమ౦తయు ధూళియైనను
జీవి౦పజేసెదవు "అమరుడవు నీవు"
వేకువ కురిసిన చిరుజల్లులో
నీ కృప నాలో ప్రవహించగా
పొందితినెన్నో ఉపకారములు
నవనూతనమే ప్రతిదినము
తీర్చగలనా నీ ఋణమును
మరువగలనా నీ ప్రేమను
కన్నత౦డ్రిగ నన్ను కాచి
కన్నీరు తుడిచితివే
కమ్మనైన ప్రేమ చూపి
కనువిందు చేసితివే "అమరుడవు నీవు"
జల్దరువృక్షమును పోలిన
గుణశీలుడవు నీవేనయ్యా
మరణము గెలచిన పరిశుద్ధుడవు
పునరుత్థానుడవు నీవయ్యా
జయశీలుడవు నీవేనని
ఆరాధింతును ప్రతినిత్యము
గు౦డెగుడిలో ని౦డినావు
నీకే ఆరాధన
ఆత్మదీపము వెలిగించినావు
నీకే ఆరాధన "అమరుడవు నీవు"
Amarudaa Song with Lyrcis in English
amaruDavu neevu naa yaesayyaa
aadiyu a~0tamu neevaenayyaa
aadilOnunna nee vaakyamae
aadariMchenu SramakolimilO
sommasillaka saagipOdunu
seeyOnu maargamulO
stOtrageetamu aalaki~0tunu
nee divya sannidhilO "amaruDavu neevu"
Saktiki mi~0china samaramulO
naerpitivi naaku nee chittamae
Sikshaku kaavae SOdhanalannee
unnata kRpatO nanu ni~0puTakae
prati vijayamu neeka~0kita~0
naa bratukae nee mahimaartha~0
lOkamaMtayu dooramainanu
nanu chaeradeesedavu
daehama~0tayu dhooLiyainanu
jeevi~0pajaesedavu "amaruDavu neevu"
vaekuva kurisina chirujallulO
nee kRpa naalO pravahiMchagaa
poMditinennO upakaaramulu
navanootanamae pratidinamu
teerchagalanaa nee RNamunu
maruvagalanaa nee praemanu
kannata~0Driga nannu kaachi
kanneeru tuDichitivae
kammanaina praema choopi
kanuviMdu chaesitivae "amaruDavu neevu"
jaldaruvRkshamunu pOlina
guNaSeeluDavu neevaenayyaa
maraNamu gelachina pariSuddhuDavu
punarutthaanuDavu neevayyaa
jayaSeeluDavu neevaenani
aaraadhiMtunu pratinityamu
gu~0DeguDilO ni~0Dinaavu
neekae aaraadhana
aatmadeepamu veligiMchinaavu
neekae aaraadhana "amaruDavu neevu"
0 Comments