Yesu Goriya Pillanu Nenu Lyrics | యేసు గొరియ పిల్లను నేను | Telugu Jesus Song Lyrics
Yesu Goriya Pillanu Nenu Lyrics in English :
Yesu Goriya Pillanu Nenu
Vadhaku Tebadina Goriya Pillanu
Dinadinamu Chanipovuchunnaanu
Yesu Kreestulo Bratukuchunnaanu
Naa Talapai Mulluguchchabadinavi
Naa Talanpulu Edustunnavi
Naa Momuna Ummi Veyabadinadi
Naa Choopulu Taladinchukunnavi "Yesu"
Naa Chetulu Sankellu Padinavi
Naa Vraatalu Cherigipotunnavi
Naa Kaallaku Mekulu Digabadinavi
Naa Nadakalu Raktasiktamainavi "Yesu"
Yesu Goriya Pillanu Nenu Lyrics in Telugu
యేసు గొరియ పిల్లను నేను
వధకు తేబడిన గొరియ పిల్లను
దినదినము చనిపోవుచున్నాను
యేసు క్రీస్తులో బ్రతుకుచున్నాను
నా తలపై ముళ్ళుగుచ్చబడినవి
నా తలంపులు ఏడుస్తున్నవి
నా మోమున ఉమ్మి వేయబడినది
నా చూపులు తలదించుకున్నవి "యేసు"
నా చేతులు సంకెళ్ళు పడినవి
నా వ్రాతలు చెరిగిపోతున్నవి
నా కాళ్ళకు మేకులు దిగబడినవి
నా నడకలు రక్తసిక్తమైనవి "యేసు"
1 Comments
Thanks my lord
ReplyDelete