Avunante Kadhani Unnadhante Ledhani Song Lyrics | అవునంటే కాదని | Christian Telugu Songs Lyrics
Avunante Kadhani Unnadhante Ledhani Song Lyrics in Telugu
అవునంటే కాదని ఉన్నదంటే లేదని అబద్దాలతో కాలం గడిపేవా
రమ్మటే రానని ఏమి చెయ్యలేనని సాకులతొ తప్పించుకు తిరిగేవా
నీ బాధ్యతలను మరిచేవా సోమరిగా బ్రతికేవా
ఆదివారం గుడికేళ్ళే తీరిక లేదంటావు ఆరోజే అన్ని పనులు చేయపూనుకుంటావు
దేవుని సమయాన్ని నీవు దోంగిలిస్తావు దైవ కార్యాలను ఆశ్రద్దచేస్తావు
నీ పనులను దేవుడు స్థిరపరచకపోతే ఏం చేస్తావు
దేవుని కియ్యాలంటే చెయ్యీ కురచచేస్తావు అర్పణ వేయ్యాలంటే చిల్లర వేదికితీస్తావు
వర్ధిల్లినకొలధీ ఇవ్వకుంటావు పొందియు కృతజ్ఞత చూపకుంటావు
దీవించే దేవుడు కళ్ళేర్రజేస్తే ఏం చేస్తావు
తోటి వారికైనా సువార్త చేప్పకుంటావు సాటివాడు ఏమైతే నాకేమనుకుంటావు
నా పనికాదంటూ తప్పుకుంటావు ఏ తలాంతు లేదంటూ వేనక ఉంటావు
యజమాని వచ్చి నిన్ను లేక్క అడిగితే ఏం చేస్తావు
Avunante Kadhani Unnadhante Ledhani Song Lyrics in English
Avunante Kaadani Unnadante Ledani Abaddaalato Kaalam Gadipevaa
Rammate Raanani Emi Cheyyalenani Saakulato Tappinchuku Tirigevaa
Nee Baadhyatalanu Marichevaa Somarigaa Bratikevaa
Aadivaaram Gudikelle Teerika Ledantaavu Aaroje Anni Panulu Cheyapoonukuntaavu
Devuni Samayaanni Neevu Dongilistaavu Daiva Kaaryaalanu Aasraddachestaavu
Nee Panulanu Devudu Sthiraparachakapote Em Chestaavu
Devuni Kiyyaalante Cheyyee Kurachachestaavu Arpana Veyyaalante Chillara Vedikiteestaavu
Vardhillinakoladhee Ivvakuntaavu Pondiyu Krtaj~Nata Choopakuntaavu
Deevinche Devudu Kallerrajeste Em Chestaavu
Toti Vaarikainaa Suvaarta Cheppakuntaavu Saativaadu Emaite Naakemanukuntaavu
Naa Panikaadantoo Tappukuntaavu E Talaantu Ledantoo Venaka Untaavu
Yajamaani Vachchi Ninnu Lekka Adigite Em Chestaavu
0 Comments