All Hindi Songs InDex
All English Songs InDex
All Telugu Songs InDex
All Tamil Songs InDex
Hosanna New Album 2023 Songs

Devuni Sthuthiyinchudi Song Lyrics | దేవుని స్తుతియించుడి ఎల్లప్పుడు | Telugu Christian Song Lyrics

Devuni Sthuthiyinchudi Song Lyrics | దేవుని స్తుతియించుడి ఎల్లప్పుడు | Telugu Christian Song Lyrics

Devuni Sthuthiyinchudi Song Lyrics in Telugu


దేవుని స్తుతియించుడి యెల్లప్పుడు
దేవుని స్తుతియించుడి ఆ ఆ

ఆయన పరిశుద్ధ ఆలయమందు
ఆయన సన్నిధిలో
ఆ ఆయన సన్నిధిలో యెల్లప్పుడు

ఆయన బలమును ప్రసిద్ధి చేయు
ఆకశ విశాలమందు ఆ ఆ
ఆకాశ విశాలమందు యెల్లప్పుడు

ఆయన పరాక్రమ కార్యముల్ బట్టి
ఆయన ప్రభావమును ఆ ఆ
ఆయన ప్రభావమును యెల్లప్పుడు

బూర ధ్వనితో ఆయనన్ స్తుతించుడి
స్వరమండలములతో ఆ ఆ
స్వరమండలములతో యెల్లప్పుడు

సంనతంత్రుల సితార తోను
చక్కని స్వరములతో
ఆ చక్కని స్వరములతో యెల్లప్పుడు

తంబురతోను నాట్యముతోను
తంతి వాద్యములతో
ఆ. తంతి వాద్యములతో యెల్లప్పుడు

పిల్లనగ్రోవులు చల్లగనూది
యెల్ల ప్రజలు చేరి
ఆయెల్ల ప్రజలు చేరి యెల్లప్పుడు

మ్రోగు తాళములతో ఆయనన్ స్తుతించుడి
గంభీర తాళముతో
ఆ గంభీర తాళముతో యెల్లప్పుడు

సకల ప్రాణులు యెహోవాను స్తుతించుడి
హల్లెలుయా ఆమెన్
ఆ. హల్లెలుయా ఆమెన్ యెల్లప్పుడు

Devuni Sthuthiyinchudi Song Lyrics in English



Devuni Stutiyinchudi Yellappudu
Devuni Stutiyinchudi Aa Aa

Aayana Parisuddha Aalayamandu
Aayana Sannidhilo
Aa Aayana Sannidhilo Yellappudu

Aayana Balamunu Prasiddhi Cheyu
Aakasa Visaalamandu Aa Aa
Aakaasa Visaalamandu Yellappudu

Aayana Paraakrama Kaaryamul Batti
Aayana Prabhaavamunu Aa Aa
Aayana Prabhaavamunu Yellappudu

Boora Dhvanito Aayanan Stutinchudi
Svaramandalamulato Aa Aa
Svaramandalamulato Yellappudu

Sannatantrula Sitaara Tonu
Chakkani Svaramulato
Aa Chakkani Svaramulato Yellappudu

Tanburatonu Naatyamutonu
Tanti Vaadyamulato
Aa. Tanti Vaadyamulato Yellappudu

Pillanagrovulu Challaganoodi
Yella Prajalu Cheri
Aayella Prajalu Cheri Yellappudu

Mrogu Taalamulato Aayanan Stutinchudi
Ganbheera Taalamuto
Aa Ganbheera Taalamuto Yellappudu

Sakala Praanulu Yehovaanu Stutinchudi
Halleluyaa Aamen
Aa. Halleluyaa Aamen Yellappudu


Post a Comment

0 Comments