Noothana Samvathsaram Song Lyrics | నూతన సంవత్సరం | A R Stevenson | New Year Song | Telugu Christian Song
Noothana Samvathsaram Song Lyrics in Telugu
నూతన సంవత్సరం
దేవుని బహుమానం
కృపను చూపెను గత కాలం
పరమతండ్రి కి స్తుతి స్తోత్రం
ముందుకే మన పరుగు
పాతవి కను మరుగు
ఎదుగుదలకు అడ్డు వచ్చిన
ప్రతిదియు తొలగేను
దేవుడే ఆజ్ఞాపించెను
అత్యధిక విజయ మిచ్చెను "ముందుకే"
సత్ క్రియలకు తగిన రీతిగా
ఫలితము దొరుకును
దేవుడే ప్రారంభించెను
తూదమట్టుకు నేరివర్చేను "ముందుకే"
మహిమ నుండి అధిక
మహిమకు ప్రవేశము జరుగును
దేవుడే సంకలిపించేను
అభివృద్ధిని కలిగించును "ముందుకే"
Noothana Samvathsaram Song Lyrics in English
Nootana Sanvatsaram
Devuni Bahumaanam
Krupanu Choopenu Gata Kaalam
Paramatandri Ki Stuti Stotram
Munduke Mana Parugu
Paatavi Kanu Marugu
Edugudalaku Addu Vachchina
Pratidiyu Tolagenu
Devude Aaj~Naapinchenu
Atyadhika Vijaya Michchenu "Munduke"
Sat Kriyalaku Tagina Reetigaa
Phalitamu Dorukunu
Devude Praaranbhinchenu
Toodamattuku Nerivarchenu "Munduke"
Mahima Nundi Adhika
Mahimaku Pravesamu Jarugunu
Devude Sankalipinchenu
Abhivruddhini Kaliginchunu "Munduke"
0 Comments