All Hindi Songs InDex
All English Songs InDex
All Telugu Songs InDex
All Tamil Songs InDex
Hosanna New Album 2023 Songs

Anni Kaalaalaku Song Lyrics | అన్నికాలాలకు అన్ని లోకాలకు | Christian Songs In Telugu Lyrics

Anni Kaalaalaku Song Lyrics | అన్నికాలాలకు అన్ని లోకాలకు | Christian Songs In Telugu Lyrics

Annikalaalaku Song Lyrics in Telugu


అన్నికాలాలకు అన్ని లోకాలకు
దేవుడైన యేసయ్య పిల్లలుతో
ధన్యజీవులం మోక్షరాజ్య పౌరూలం
సత్య సాక్ష్యులం క్రీస్తు సేవ చేయుదాసులం

చేద్దాం సంబరాలు సంగీత ఉత్సవాలు

శ్రేష్ఠమైన వాటితో విందు చేసుకుంటు
లేనోళ్ళకు పంపిద్దాం ఆప్యాయత ప్రేమను
అప్యాయత ప్రేమను చూపించి దేవుని ప్రజగా నిలుద్దాం

యేసు గూర్చి తెలియని వారివైపు
చూస్తూ సువార్తను అందిద్దాం
ఒకరి కొరకు ఒకరు
ఒకరి కొరకు ఒకరు ప్రార్ధించి దేవుని విధిని తెరుద్దాం

వేదనలో ఉన్నవారి బాధపంచుకుంటూ
భారాలను దించేద్దాం ఐక్యంగా అందరం
ఐక్యంగా అందరం శ్రమియించి దేవుని పని జరిగిద్దాం

దేవుని కార్యాలు గుర్తుతెచ్చుకుంటూ
స్తోత్రలను చెల్లిద్దాం
విశ్వాసము భక్తిలో ఫలించి దేవుని
మహిమ పరుద్దాం

Annikalaalaku Song Lyrics in English



Annikaalaalaku Anni Lokaalaku
Devudaina Yesayya Pillaluto
Dhanyajeevulam Moksharaajya Pauroolam
Satya Saakshyulam Kreestu Seva Cheyudaasulam

Cheddaam Sanbaraalu Sangeeta Utsavaalu

Sreshthamaina Vaatito Vindu Chesukuntu
Lenollaku Panpiddaam Aapyaayata Premanu
Apyaayata Premanu Choopinchi Devuni Prajagaa Niluddaam

Yesu Goorchi Teliyani Vaarivaipu
Choostoo Suvaartanu Andiddaam
Okari Koraku Okaru
Okari Koraku Okaru Praardhinchi Devuni Vidhini Teruddaam

Vedanalo Unnavaari Baadhapanchukuntoo
Bhaaraalanu Dincheddaam Aikyangaa Andaram
Aikyangaa Andaram Sramiyinchi Devuni Pani Jarigiddaam

Devuni Kaaryaalu Gurtutechchukuntoo
Stotralanu Chelliddaam
Visvaasamu Bhaktilo Phalinchi Devuni
Mahima Paruddaam


Post a Comment

0 Comments