Davala Varnuda Song Lyrics | దవళవర్నుడా నా ప్రాణప్రీయుడా | Sharon Philip | JK Christopher | William Carey | 2023 New Year
Davala Varnuda Song Lyrics in Telugu
దవళవర్నుడా నా ప్రాణప్రీయుడా
వర్నణకందని ఆతిశ్రేష్టుడా
ఆరాదింతును నిను మనసార
ఆత్యున్నతమైనా నీ కృపపోందా
ఆతీకాంక్షనీయుడా నాయేసయ్యా
అలజడి లేరేగిన నా నావలో
నీ శాంతినే చూచితినీ
ఆవమానములో అండగ నిచిన
ఆశ్రయుడవు నీవయ్యా
పరిమలింప జేసితివి నీ స్నేహబందం
విలువైన నీ త్యాగముతో చేరాను
నీదరి నీప్రేమ కోరీ నిను విడిచి నేనుండలేను
నిలకడ లేని నా హృధిలో
నీ వాక్యమే స్థిరపరచేను
నిందళ పర్వములో నాతోడునిచినా
నాదైర్యము నీవైయ్యా
పదిలమైతిని నీ మధిలో నేనూ
పరిశుద్దడా నా యేసయ్యా
చేరాను నీ దరీ నీప్రేమ కోరి
నిను విడిచి నేనుండలేను
శిధిలము కాని శుందర ణగరములో
నీతో నేను జీవింతును
స్తూతిగానములతో నీను కీర్తిచుటయే
నాజీవిత బాగ్యము
స్తాపించియున్నావు నా కోరకూనీవు
నీత్య శీయోనును
Davala Varnuda Song Lyrics in English
Davalavarnudaa Naa Praanapreeyudaa
Varnanakandani Aatisreshtudaa
Aaraadintunu Ninu Manasaara
Aatyunnatamainaa Nee Krupapondaa
Aateekaankshaneeyudaa Naayesayyaa
Alajadi Leregina Naa Naavalo
Nee Saantine Choochitinee
Aavamaanamulo Andaga Nichina
Aasrayudavu Neevayyaa
Parimalinpa Jesitivi Nee Snehabandan
Viluvaina Nee Tyaagamuto Cheraanu
Needari Neeprema Koree Ninu Vidichi Nenundalenu
Nilakada Leni Naa Hrudhilo
Nee Vaakyame Sthiraparachenu
Nindala Parvamulo Naatodunichinaa
Naadairyamu Neevaiyyaa
Padilamaitini Nee Madhilo Nenoo
Parisuddadaa Naa Yesayyaa
Cheraanu Nee Daree Neeprema Kori
Ninu Vidichi Nenundalenu
Sidhilamu Kaani Sundara Nagaramulo
Neeto Nenu Jeevintunu
Stootigaanamulato Neenu Keertichutaye
Naajeevita Baagyamu
Staapinchiyunnaavu Naa Korakooneevu
Neetya Seeyonunu
0 Comments