Hallelujah Sthuthi Mahima Song Lyrics | హల్లెలూయ స్తుతి మహిమ | Jesus Songs Telugu Lyrics
Hallelujah Sthuthi Mahima | in Telugu
హల్లెలూయ స్తుతి మహిమ
ఎల్లప్పుడు దేవుని కిచ్చెదము
ఆ హల్లెలూయ
హల్లెలూయ హల్లెలూయ "హల్లెలూయ "
అల సైన్యములకు అధిపతియైన
ఆ దేవుని స్తుతించెదము
అల సాంద్రములను దాటించిన
ఆ యెహోవాను స్తుతించెదము "హల్లెలూయ "
ఆకాశము నుండి మన్నాను పంపిన
ఆ దేవుని స్తుతియించెదము
బండ నుండి మధుర జలమును
పంపిన ఆ యెహోవాను స్తుతియించెదము "హల్లెలూయ "
Hallelujah Stuti Mahima Song Lyrics in English
Hallelooya Stuti Mahima
Ellappudu Devuni Kichchedamu
Aa Hallelooya
Hallelooya Hallelooya "Hallelooya "
Ala Sainyamulaku Adhipatiyaina
Aa Devuni Stutinchedamu
Ala Saandramulanu Daatinchina
Aa Yehovaanu Stutinchedamu "Hallelooya "
Aakaasamu Nundi Mannaanu Panpina
Aa Devuni Stutiyinchedamu
Banda Nundi Madhura Jalamunu
Panpina Aa Yehovaanu Stutiyinchedamu "Hallelooya "
0 Comments