All Hindi Songs InDex
All English Songs InDex
All Telugu Songs InDex
All Tamil Songs InDex
Hosanna New Album 2023 Songs

Lekkinchaleni Sthothramul Lyrics | లెక్కించలేని స్తోత్రముల్ | Telugu Christian Song Lyrics

Lekkinchaleni Sthothramul Song Lyrics | జీవనదిని నా హృదయములో | Telugu Christian Song Lyrics | Andhra Kraisthava Keerthanalu | ఆంధ్ర క్రైస్తవ కీర్తనలు

Lekkinchaleni Sthothramul Lyrics in Telugu


లెక్కించలేని స్తోత్రముల్ - దేవా ఎల్లప్పుడూ నే పాడెదన్
ఇంత వరకు నా బ్రతుకులో - నువ్వు చేసిన మేళ్ళకై

ఆకాశ మహాకాశముల్ - వాటియందున్న సర్వంబును
భూమిలో కనబడునవన్ని - ప్రభువా నిన్నే కీర్తించున్ "లెక్కించలేని"

అడవిలో నివసించువన్ని - సుడిగాలియు మంచును
భూమిపైనున్నవన్ని - దేవా నిన్నే పొగడును "లెక్కించలేని"

నీటిలో నివసించు ప్రాణుల్ - ఈ భువిలోన జీవ రాసులు
ఆకాశమున ఎగురునవన్ని - ప్రభువా నిన్నే కీర్తించున్ "లెక్కించలేని"

Lekkinchaleni Sthothramul Song Lyrics in English



Lekkinchaleni Stotramul - Devaa Ellappudoo Ne Paadedan
Inta Varaku Naa Bratukulo - Nuvvu Chesina Mellakai

Aakaasa Mahaakaasamul - Vaatiyandunna Sarvanbunu
Bhoomilo Kanabadunavanni - Prabhuvaa Ninne Keertinchun "Lekkinchaleni"

Adavilo Nivasinchuvanni - Sudigaaliyu Manchunu
Bhoomipainunnavanni - Devaa Ninne Pogadunu "Lekkinchaleni"

Neetilo Nivasinchu Praanul - Ee Bhuvilona Jeeva Raasulu
Aakaasamuna Egurunavanni - Prabhuvaa Ninne Keertinchun "Lekkinchaleni"


Post a Comment

0 Comments