Na Ginne Nindi Pongi Porlela Song Lyrics | నాగిన్నె నిండి పొంగి పొర్లేలా | Telugu Christian Song Lyrics

Na Ginne Nindi Pongi Porlela Song Lyrics in Telugu
నాగిన్నె నిండి పొంగి పొర్లేలా అభిషేకించు యేసయ్యా
నూనెతో అభిషేకించు ఆత్మతో అభిషేకించు
అభిషేకించూ యేసయ్యా
అభిషేకించూ యేసయ్యా
తలమీద పోయబడీ అంగీలా అంచువరకూ
దిగజారిన పరిమళ తైలము వలెను
అభిషేకించూ యేసయ్యా
అభిషేకించూ యేసయ్యా
సీయోను కొండ మీద హెర్మోనూ మంచు వలెనూ
ఆశీర్వాదము శాశ్వతజీవముతో
అభిషేకించూ యేసయ్యా
అభిషేకించూ యేసయ్యా
నేవెళ్లే చోటులెళ్ల నీ సన్నిధి
కురిపించుమూ అద్భుతాలతో
రక్షణ వస్త్రముతో
అభిషేకించూ యేసయ్యా
అభిషేకించూ యేసయ్యా
నాబ్రతుకు దినములన్నీ కృపయూ క్షేమములే
చిరకాలము నీ సన్నిధిలో ఉందును
అభిషేకించూ యేసయ్యా
అభిషేకించూ యేసయ్యా
Na Ginne Nindi Pongi Porlela Song Lyrics in English
Naaginne Nindi Pongi Porlelaa Abhishekinchu Yesayyaa
Nooneto Abhishekinchu Aatmato Abhishekinchu
Abhishekinchoo Yesayyaa
Abhishekinchoo Yesayyaa
Talameeda Poyabadee Angeelaa Anchuvarakoo
Digajaarina Parimala Tailamu Valenu
Abhishekinchoo Yesayyaa
Abhishekinchoo Yesayyaa
Seeyonu Konda Meeda Hermonoo Manchu Valenoo
Aaseervaadamu Saasvatajeevamuto
Abhishekinchoo Yesayyaa
Abhishekinchoo Yesayyaa
Nevelle Chotulella Nee Sannidhi
Kuripinchumoo Adbhutaalato
Rakshana Vastramuto
Abhishekinchoo Yesayyaa
Abhishekinchoo Yesayyaa
Naabratuku Dinamulannee Krupayoo Kshemamule
Chirakaalamu Nee Sannidhilo Undunu
Abhishekinchoo Yesayyaa
Abhishekinchoo Yesayyaa
Tags:
Telugu Aradhana Songs