Neevichina Varame Kadhaa Song Lyrics | నీవిచ్చిన వరమే కాదా | Telugu Christian Song Lyrics
Neevichina Varame Kadhaa Song Lyrics in Telugu
నీవిచ్చిన వరమే కాదా ఈ నా జీవితం
నీవు చూపే కృపయే కాదా నే బ్రతికే తరుణం
నను కాచావు నను దాచావు పోషించి నడిపావు
భలపరిచావు దృఢపరిచావు ధైర్యముతో నిలిపావు
హల్లేలూయ ఆరాధన - హల్లేలూయ స్తుతి ఆరాధన
ప్రశాంతమైన జీవిత యాత్రలో అలలెన్నో రేగినా
పెను ఉప్పెనలాంటి పరిస్థితులే కెరటాలై ఎగసిన
చుక్కానివి నీవై నా నావికుడవు నీవై
ఇంత వరకు నను క్షేమముగా నడిపిన నాథుడవై
హల్లేలూయ ఆరాధన- హల్లేలూయ స్తుతి ఆరాధన
మరల తిరిగి రావూ నీవు గడిపిన దినములు
వ్యర్థపరచబోకూ నీ విలువైన గడియలు
ప్రభుయేసు సాక్షిగా ఈ నూతన సంవత్సరమున
చేసుకో తీర్మానం అర్పించు నీ హృదయం
హల్లేలూయ ఆరాధహల్లేలూయ స్తుతి ఆరాధన
Neevichina Varame Kadhaa Song Lyrics in English
Neevichchina Varame Kaadaa Ee Naa Jeevitan
Neevu Choope Krupaye Kaadaa Ne Bratike Tarunan
Nanu Kaachaavu Nanu Daachaavu Poshinchi Nadipaavu
Bhalaparichaavu Drudhaparichaavu Dhairyamuto Nilipaavu
Hallelooya Aaraadhana - Hallelooya Stuti Aaraadhana
Prasaantamaina Jeevita Yaatralo Alalenno Reginaa
Penu Uppenalaanti Paristhitule Kerataalai Egasina
Chukkaanivi Neevai Naa Naavikudavu Neevai
Inta Varaku Nanu Kshemamugaa Nadipina Naathudavai
Hallelooya Aaraadhana- Hallelooya Stuti Aaraadhana
Marala Tirigi Raavoo Neevu Gadipina Dinamulu
Vyarthaparachabokoo Nee Viluvaina Gadiyalu
Prabhuyesu Saakshigaa Ee Nootana Sanvatsaramuna
Chesuko Teermaanan Arpinchu Nee Hrudayan
Hallelooya Aaraadhahallelooya Stuti Aaraadhana
0 Comments