9. Suddichese Raktham Song Lyrics | శుద్దిచేసే రక్తం | Hosanna Ministries 2023 new Album Song-9 | Telugu and English - Singer : Freddy Paul
Suddichese Raktham Song Lyrics in Telugu
రక్తం జయం యేసు రక్తం జయం
సిలువలో కార్చిన రక్తం జయం
యేసు రక్తమే జయం
రక్తం జయం యేసు రక్తం జయం
పాపమును కడిగే రక్తం
మనసాక్షిని శుద్ధి చేసే రక్తం
శిక్షను తప్పించే రక్తం
అమూల్యమైన యేసు రక్తం "రక్తం జయం"
పరిశుద్దినిగా చేసే రక్తం
తండ్రి తో సంధి చేసే రక్తం
పరిశుద్ధ స్థలములో చెర్చు రక్తం
నిష్కలంకమైన యేసు రక్తం "రక్తం జయం"
నీతిమంతునిగా చేసిన రక్తం
నిర్దోషినిగా మార్చిన రక్తం
నిత్య నిభందన చేసిన రక్తం
నిత్య జీవమిచ్చు యేసు రక్తం "రక్తం జయం"
క్రయధనమును చెల్లించిన రక్తం
బలులు అర్పణలు కోరని రక్తం
నన్ను విమోచిమ్చిన రక్తం
క్రొత్త నిభంధాన యేసు రక్తం "రక్తం జయం"
Suddichese Raktham Song Lyrics in English
Raktam Jayam Yesu Raktam Jayam
Siluvalo Kaarchina Raktam Jayam
Yesu Raktame Jayam
Raktam Jayam Yesu Raktam Jayam
Paapamunu Kadige Raktam
Manasaakshini Suddhi Chese Raktam
Sikshanu Tappinche Raktam
Amoolyamaina Yesu Raktam "Raktam Jayam"
Parisuddinigaa Chese Raktam
Tandri To Sandhi Chese Raktam
Parisuddha Sthalamulo Cherchu Raktam
Nishkalankamaina Yesu Raktam "Raktam Jayam"
Neetimantunigaa Chesina Raktam
Nirdoshinigaa Maarchina Raktam
Nitya Nibhandana Chesina Raktam
Nitya Jeevamichchu Yesu Raktam "Raktam Jayam"
Krayadhanamunu Chellinchina Raktam
Balulu Arpanalu Korani Raktam
Nannu Vimochimchina Raktam
Krotta Nibhandhaana Yesu Raktam "Raktam Jayam"
0 Comments