Aparadhini Yesayya telugu song lyrics :
అపరాధిని యేసయ్య-కృపజూ పి భ్రోవుమయ్యా,
నెపమెంచకయె నీ కృప లో - నపరాధములను క్షమించు
సిలువకు నిను నే గొట్టితిని - తులువలతో జేరితిని
కలుషంబులను మోపితిని - దోషుండ నేను ప్రభువా " అప "
ప్రక్కలో బల్లెపుపోటు గ్రక్కున పొడిచితి నేనే
మిక్కిలి బాధించితిని - మక్కువ జూపితివయ్యో " అప "
ముళ్ళతో కిరీటంబు నల్లీ నీ - శిరమున నిడితి
నావల్ల నేరమాయె - చల్లనిదయగల తండ్రీ " అప "
దాహంబు గొనగా చేదు చిరకను - ద్రావనిడితి
ద్రోహుండ నై జేసితి నీ - దేహంబు గాయంబులను " అప "
ఘోరంబుగా దూరితిని - నేరంబులను జేసితిని
క్రూరుండనై గొట్టితిని - ఘోరంపు పాపిని దేవా " అప "
చిందితి రక్తము నాకై - పొందిన దెబ్బల చేత
నిందలు పెట్టితినయ్యో - సందేహమేలనయ్యా " అప "
రక్షణ దెచ్చితివయ్యా - శిక్షకు పాత్రుడ నయ్యా
అక్షయభాగ్యమునియ్య- మోక్షంబుజూపితి వయ్యా " అప "
Aparadhini Yesayya telugu song lyrics In English :
aparaadhini yaesayya-kRpajoo pi bhrOvumayyaa,
nepameMchakaye nee kRpa lO - naparaadhamulanu kshamiMchu
siluvaku ninu nae goTTitini - tuluvalatO jaeritini
kalushaMbulanu mOpitini - dOshuMDa naenu prabhuvaa " apa "
prakkalO ballepupOTu grakkuna poDichiti naenae
mikkili baadhiMchitini - makkuva joopitivayyO " apa "
muLLatO kireeTaMbu nallee nee - Siramuna niDiti
naavalla naeramaaye - challanidayagala taMDree " apa "
daahaMbu gonagaa chaedu chirakanu - draavaniDiti
drOhuMDa nai jaesiti nee - daehaMbu gaayaMbulanu " apa "
ghOraMbugaa dooritini - naeraMbulanu jaesitini
krooruMDanai goTTitini - ghOraMpu paapini daevaa " apa "
chiMditi raktamu naakai - poMdina debbala chaeta
niMdalu peTTitinayyO - saMdaehamaelanayyaa " apa "
rakshaNa dechchitivayyaa - Sikshaku paatruDa nayyaa
akshayabhaagyamuniyya- mOkshaMbujoopiti vayyaa " apa "
8 Comments
who is the writer
ReplyDeleteOk
ReplyDeletePraise the Lord
ReplyDeletePraise the Lore
ReplyDeletei love this song so much ..blessings to the singer and writer ..Praise the Lord
ReplyDeletePlease post violin music sheet. I want it madly at any cost.
ReplyDeletePlease link send all in one songs telugu pdf
ReplyDeleteHeart touch lyrics
ReplyDelete