Tanuvu naa dhidhigo gai telugu song lyrics :
తనువు నా దిదిగొ గై - కొనిమీ యో ప్రభువా నీ- పనికి
బ్రతిష్ఠించుమీ - దినములు క్షణములు
దీసికొని యవి నీదు- వినతెన్ బ్రవహింఫ జేయను
శక్తినీయుంమీ
ఘనమైన నీ ప్రేమ - కారణంబున నీకై - పని చేయ జేతు
లివిగో యనయంబు నీ వినయంబు నీ విషయ- మై సొగసుగా జురుకు -
దనము తో బరుగెత్త- వినయ పాదము లివిగో " తనువు"
సర్వ మిదిగో కొనుమీ- వరరాజ నిన్ను గూర్చి-
నిరతమ్ము పాడనిమ్ము - మనియు పెదవు లివిగో-
మహనీయ మైన నీ - పరిశుద్ధ వార్త తో - పరిపూర్ణముగ నింపు " తనువు"
వెండి పసిడి యివిగో - వీస మైనను నాకై - యుండవలె
నని కోరను - నిండైన నీ యిష్ట- నియమంబు చొప్పున-
మెండుగ వాద బరి- మితియౌ జ్ఞానంబిదిగో " తనువు "
నా యిష్ట మిదిగో యిది- నీ యిష్టముగ జేయ- నా యిష్ట
మింక గాదది - నా యిచ్ఛ యున్నట్టి- నా హృదయ
మిదిగో నీ- కై యియ్యది రాజ - కీయ సింహసనమౌ " తనువు "
ఉన్న నా ప్రేమ నీ - సన్ని ధానమున నే - నెన్నడు ధార
వోయన్ - నన్ను నీ వానిగ నాధా గైకొను మపుడు-
చెన్నుగ నీ వశమై - స్థిరముగ నుండెద " తనువు "
Tanuvu naa dhidhigo gai telugu song lyrics in English :
tanuvu naa didigo gai - konimee yO prabhuvaa nee- paniki
bratishThiMchumee - dinamulu kshaNamulu
deesikoni yavi needu- vinaten^ bravahiMpha jaeyanu
SaktineeyuMmee
ghanamaina nee praema - kaaraNaMbuna neekai - pani chaeya jaetu
livigO yanayaMbu nee vinayaMbu nee vishaya- mai sogasugaa juruku -
danamu tO barugetta- vinaya paadamu livigO " tanuvu"
sarva midigO konumee- vararaaja ninnu goorchi-
niratammu paaDanimmu - maniyu pedavu livigO-
mahaneeya maina nee - pariSuddha vaarta tO - paripoorNamuga niMpu " tanuvu"
veMDi pasiDi yivigO - veesa mainanu naakai - yuMDavale
nani kOranu - niMDaina nee yishTa- niyamaMbu choppuna-
meMDuga vaada bari- mitiyau j~naanaMbidigO " tanuvu "
naa yishTa midigO yidi- nee yishTamuga jaeya- naa yishTa
miMka gaadadi - naa yichCha yunnaTTi- naa hRdaya
midigO nee- kai yiyyadi raaja - keeya siMhasanamau " tanuvu "
unna naa praema nee - sanni dhaanamuna nae - nennaDu dhaara
vOyan^ - nannu nee vaaniga naadhaa gaikonu mapuDu-
chennuga nee vaSamai - sthiramuga nuMDeda " tanuvu "
0 Comments