yeguruchunnadhi vijaya pathaakam yesanna song lyrics :
ఎగురుచున్నది విజయపతాకం
యేసురక్తమే మా జీవిత విజయం
రోగ దుఃఖ వ్యసనములను తీర్చివేయును
సుఖజీవనం చేయుటకు శక్తినిచ్చును
రక్తమే- రక్తమే - రక్తమే - యేసురక్తమే
రక్తమే జయం యేసు రక్తమే జయం
యేసునినామం నుచ్చరింపగనే
సాతాను సైన్యము వణకుచున్నది
వ్యాధుల బలము నిర్మూలమైనది
జయం పొందెడి నామము నమ్మినప్పుడే " రక్తమే "
దయ్యపు కార్యలను గెలిచిన రక్తం
ఎడతెగకుండగ మనము స్మరణ చేయుదం
పాపపు క్రియలన్నిటిని చెదరగొట్టిన
క్రీస్తుని సిలవను మనము అనుసరించెదం " రక్తమే "
మా ప్రేమ వైద్యుడా ప్రాణనాధుడా
ప్రీతితోను నీ హస్తము చాపుము దేవా
నీ పాదపద్మముపై చేరియున్న ప్రజలను
స్వస్థపరచుము తండ్రి ఈ క్షణమందే " రక్తమే "
yeguruchunnadhi vijaya pathaakam yesanna song lyrics In English :
eguruchunnadi vijayapataakaM
yaesuraktamae maa jeevita vijayaM
rOga du@hkha vyasanamulanu teerchivaeyunu
sukhajeevanaM chaeyuTaku Saktinichchunu
raktamae- raktamae - raktamae - yaesuraktamae
raktamae jayaM yaesu raktamae jayaM
yaesuninaamaM nuchchariMpaganae
saataanu sainyamu vaNakuchunnadi
vyaadhula balamu nirmoolamainadi
jayaM poMdeDi naamamu namminappuDae " raktamae "
dayyapu kaaryalanu gelichina raktaM
eDategakuMDaga manamu smaraNa chaeyudaM
paapapu kriyalanniTini chedaragoTTina
kreestuni silavanu manamu anusariMchedaM " raktamae "
maa praema vaidyuDaa praaNanaadhuDaa
preetitOnu nee hastamu chaapumu daevaa
nee paadapadmamupai chaeriyunna prajalanu
svasthaparachumu taMDri ee kshaNamaMdae " raktamae "
![]() |
Credits: Hosanna Sngp Youtube Channel |