Noothana Yerushalemu Pattanamu telugu song lyrics :
నూతన యెరూషలేము - పట్టణము
పెండ్లికై - అలంకరింపబడుచున్నది.
దైవ నివాసము మనుషులతో - కూడ ఉన్నది
వారాయనకు - ప్రజలై యుందురు
ఆనంద - ఆనంద - ఆనందమే " నూతన "
ఆదియు నేనే - అంతము నేనై యున్నాను
దుఃఖము లేదు - మరణము లేదు
ఆనంద - ఆనంద - ఆనందమే " నూతన "
అసహ్యమైనది - నిషిద్ధమైనది చేయువారు
ఎవ్వరు దానిలో - లేనే లేరు
ఆనంద - ఆనంద - ఆనందమే " నూతన "
దేవుని దాసులు -ఆయనను సేవించుచు
ముఖ దర్శనము - చేయుచునుందురు
ఆనంద - ఆనంద - ఆనందమే " నూతన "
సీయోనూలో - గొఱ్ఱెపిల్లయే మూలరాయి
సీయోన్ పర్వతం - మీదయు ఆయనే
ఆనంద - ఆనంద - ఆనందమే " నూతన "
Noothana Yerushalemu Pattanamu telugu song lyrics In English :
nootana yerooshalaemu - paTTaNamu
peMDlikai - alaMkariMpabaDuchunnadi.
daiva nivaasamu manushulatO - kooDa unnadi
vaaraayanaku - prajalai yuMduru
aanaMda - aanaMda - aanaMdamae " nootana "
aadiyu naenae - aMtamu naenai yunnaanu
du@hkhamu laedu - maraNamu laedu
aanaMda - aanaMda - aanaMdamae " nootana "
asahyamainadi - nishiddhamainadi chaeyuvaaru
evvaru daanilO - laenae laeru
aanaMda - aanaMda - aanaMdamae " nootana "
daevuni daasulu -aayananu saeviMchuchu
mukha darSanamu - chaeyuchunuMduru
aanaMda - aanaMda - aanaMdamae " nootana "
seeyOnoolO - go~r~repillayae moolaraayi
seeyOn^ parvataM - meedayu aayanae
aanaMda - aanaMda - aanaMdamae " nootana "
![]() |
Credits : Paul Emmanuel Youtube Channel |