All Hindi Songs InDex
All English Songs InDex
All Telugu Songs InDex
All Tamil Songs InDex
Hosanna New Album 2023 Songs

Pradhana Vinedi Pavanuda | ప్రార్థన వినెడి పావనుడా Telugu Christian song Lyrics

  Pradhana Vinedi PavanudaTelugu Lyrics



పల్లవి : ప్రార్థన వినెడి పావనుడా - ప్రార్థన మాకు నేర్పుమయా

1. శ్రేష్టమైన భావము గూర్చి - శిష్యబృందముకు నేర్పితివి
   పరముడ నిన్ను ప్రణుతించెద ప్రియముగ - పరలోక
   ప్రార్థన నేర్పుమయా

2. పరమ దేవుడవని తెలిసి - కరములెత్తి జంటగ మోడ్చి
   శిరమును వంచి సరిగను వేడిన - సుంకరి ప్రార్థన నేర్పుమయా

3. దినములోన జేసిన సేవ - దైవ చిత్తముకు సరిపోవ
   దేనడవయ్యు ఒంటిగ కొండను - జేసిన ప్రార్థన
   నేర్పుమయా

Pradhana Vinedi Pavanuda English Lyrics : 


pallavi : praarthana vineDi paavanuDaa - praarthana maaku nearpumayaa

1. SreashTamaina bhaavamu goorchi - SishyabRmdamuku nearpitivi
   paramuDa ninnu praNutimcheda priyamuga - paraloeka
   praarthana nearpumayaa

2. parama deavuDavani telisi - karamuletti jamTaga moeDchi
   Siramunu vamchi sariganu veaDina - sumkari praarthana nearpumayaa

3. dinamuloena jeasina seava - daiva chittamuku saripoeva
   deanaDavayyu omTiga komDanu - jeasina praarthana
   nearpumayaa 

Post a Comment

0 Comments

Google Chrome X
Google Chrome X