Yesuni Stuthiyuchu Varu Nitya jeevam Podedaru Song Telugu Lyrics :
పల్లవి : యేసుని స్తుతియించువారూ - విత్వజీవఘు పొ౦దెదరు
ఆనందముతో దిన దినము - సంతోషముతో ను౦దురు
ఆహా హల్లెలూయ - హల్లెలూయ (2)
1. వాడబారని ఆకువలె-దినదినము బలమొందెదరు
జీవజలపు నది యొడ్డున - వృక్షముల వలె పెరిగెదరు
ఆ.. హల్లెలూయ (3)
2. చీకటి ను౦డి నెలుగునకు - మరణము ను౦డి జీవముకు
చేయి విడువక తనతో కూడ - యేసే నడిపించును
ఆ.. హల్లెలూయ (3)
3. చీకు చింతలు కలిగినను - చెరలో దుఃఖము కలిగినను
కనురెప్పవలె కాపాడి - యేసే విడిపించును
ఆ.. హల్లెలూయ (3)
4. నడి సంద్రములో పయనించినా - నట్టడవులలో వివసించినా
ఎన్నడు మరువక ఎడబాయకా - యేసే తోడుండును
ఆ.. హల్లెలూయ (3)
Yesuni Stuthiyuchu Varu Nitya jeevam Podedaru Song English Lyrics :
pallavi : yaesuni stutiyiMchuvaaroo - vitvajeevaghu po~0dedaru
aanaMdamutO dina dinamu - saMtOshamutO nu~0duru
aahaa hallelooya - hallelooya (2)
1. vaaDabaarani aakuvale-dinadinamu balamoMdedaru
jeevajalapu nadi yoDDuna - vRkshamula vale perigedaru
aa.. hallelooya (3)
2. cheekaTi nu~0Di nelugunaku - maraNamu nu~0Di jeevamuku
chaeyi viDuvaka tanatO kooDa - yaesae naDipiMchunu
aa.. hallelooya (3)
3. cheeku chiMtalu kaliginanu - cheralO du@hkhamu kaliginanu
kanureppavale kaapaaDi - yaesae viDipiMchunu
aa.. hallelooya (3)
4. naDi saMdramulO payaniMchinaa - naTTaDavulalO vivasiMchinaa
ennaDu maruvaka eDabaayakaa - yaesae tODuMDunu
aa.. hallelooya (3)
0 Comments