Naa hrudayamuloe nee maatale yesanna song lyrics 2016 Telugu Lyrics :
నా హృదయములో నీమాటలే నా కనులకు కాంతి రేఖలు
కారు చికటిలో కలువరి కిరణమై
కఠిన హృదయమును నీ ఘనకార్యములు
వర్ణింప తరమా?
1 మనస్సులో నెమ్మెదిని కలిగించుటకు మంచువలె కృపకురిపించితివి
విచారనములు కొట్టి వేసి వియయానంద నింపినావు
నీరు పారేటి తోటగా చేసి సత్తువగల భుమిగా మార్చినావు " నా హృదయములొ "
2 విరజిమ్మె ఉదయకాంతిలో నిరీక్షణ దైర్యమును కలిగించి
అగ్ని శొధనలు జయించుటకు మహిమాత్మలో నింపినావు
ఆర్ప జాలని దీప స్థంబము పై నను నిలిపినావు " నా హృదయములో "
3 పవిత్రు రాలైన కన్యకగా పరిశుద్ధ జీవితం చేయుటకు
పావన రక్తముతో కడిగి
పరమానందములో నింపినావు సిద్ధ పడుచున్న వదువుగా చేసి
సుగుణాలు సన్నిధిలో నను నిలిపినావు నీ కార్యములను వివరింప తరమా ? " నా హృదయములో "
Naa hrudayamuloe nee maatale yesanna song lyrics 2016 Telugu Lyrics in English :
naa hRdayamuloe neemaaTalea naa kanulaku kaamti reaKalu
kaaru chikaTiloe kaluvari kiraNamai
kaThina hRdayamunu nee Ganakaaryamulu
varNimpa taramaa?
1 manassuloe nemmedini kaligimchuTaku mamchuvale kRpakuripimchitivi
vichaaranamulu koTTi veasi viyayaanamda nimpinaavu
neeru paareaTi toeTagaa cheasi sattuvagala bhumigaa maarchinaavu " naa hRdayamulo "
2 virajimme udayakaamtiloe nireekshaNa dairyamunu kaligimchi
agni Sodhanalu jayimchuTaku mahimaatmaloe nimpinaavu
aarpa jaalani deepa sthambamu pai nanu nilipinaavu " naa hRdayamuloe "
3 pavitru raalaina kanyakagaa pariSuddha jeevitam cheayuTaku
paavana raktamutoe kaDigi
paramaanamdamuloe nimpinaavu siddha paDuchunna vaduvugaa cheasi
suguNaalu sannidhiloe nanu nilipinaavu nee kaaryamulanu vivarimpa taramaa ?
" naa hRdayamuloe "
1 Comments
బ్రో నేను మీతో మాట్లాడాలి
ReplyDelete