Nammadagina vaadavu sahayudavu hosanna song 2016 Telugu Lyrics :
నమ్మదగిన వాడవు సహయుడవు యెసయ్యా
ఆపత్కలములో ఆశ్రయమైనది నీవేనయ్యా
చెర నుండి విడిపించి చెలిమితో మంధించి
నడిపించినావే మందవలె నీ స్వాస్ధ్యమును
1 నీ జనులకు నీవు న్యయాధిపతివైతివే శత్రువుల కోటలన్ని కూలిపొయెను
సంకెళ్ళ్ సంబరాలు మూగబోయెను
నీ జనులకు నీవు న్యాయధిపతివైతివే
నీరిక్షణ కర్తవైన నిన్నే నమ్మిన ప్రజలు
నిత్యనంద భరితులై సీయోను కు తిరిగి వచ్చెను
2 నీ ప్రియులను నీవు కాపాడే మంచి కాపరి
జఠిలమైన త్రోవలన్ని దాటించితివి
సమృద్ధి జీవముతో పోషించితివి
ఆలోచన కర్తవైన నీ స్వరమే వినగా
నిత్యాదరణను పొంది నీ క్రియలను వివరించెను
3 నా బలహీనతయందు శ్రేష్టమైన కృప నిచ్చితివి
యోగ్యమైన దాసునిగ మలచుకొంటివి
అర్హమైన పాత్రగనను నిలుపుకొంతివి
ఆదరణ కర్తవై విడువక తోడైనిలిచి
సర్వోత్తమమైన మార్గములో నడిపించుము
Nammadagina vaadavu sahayudavu hosanna song 2016 Telugu Lyrics in English :
nammadagina vaaDavu sahayuDavu yesayyaa
aapatkalamuloe aaSrayamainadi neeveanayyaa
chera numDi viDipimchi chelimitoe mamdhimchi
naDipimchinaavea mamdavale nee svaasdhyamunu
1 nee janulaku neevu nyayaadhipativaitivea Satruvula koeTalanni kuulipoyenu
samkeLL sambaraalu muugaboeyenu
nee janulaku neevu nyaayadhipativaitivea
neerikshaNa kartavaina ninnea nammina prajalu
nityanamda bharitulai seeyoenu ku tirigi vachchenu
2 nee priyulanu neevu kaapaaDea mamchi kaapari
jaThilamaina troevalanni daaTimchitivi
samRddhi jeevamutoe poeshimchitivi
aaloechana kartavaina nee svaramea vinagaa
nityaadaraNanu pomdi nee kriyalanu vivarimchenu
3 naa balaheenatayamdu SreashTamaina kRpa nichchitivi
yoegyamaina daasuniga malachukomTivi
arhamaina paatragananu nilupukomtivi
aadaraNa kartavai viDuvaka toeDainilichi
sarvoettamamaina maargamuloe naDipimchumu
2 Comments
Lot of mistakes in English translation
ReplyDeleteBhandinchi - mandinchi Kadu
ReplyDeletePlease do correct it