Maha Mahima Tho Nindina with Lyrcis in Telugu
మహమహిమతో నిండిన కృపా సత్యసంపూర్ణుడా
ఇశ్రాయేలు స్తోత్రములపై ఆసీనుడా యేసయ్యా
నా స్తుతుల సిం హసనం నీకోసమే యేసయ్యా
మహిమను విడచి భువిపైకి దిగివచ్చి కరుణతో నను పిలచి
సత్యమును భోదించి చీకటిని తొలగించి వెలుగుతో నింపితివి
సదయుడవై నా పాదములు తొట్రిల్లనివ్వక
స్థిరపరచి నీకృపలో నడిపించువాడవు "మహమహిమతో "
కరములు చాపి జలరాసులలోనుండి నను లేవనిత్తితివి
క్షేమమును దయచేసి నను వెంబడించి అనుదినము కాచితివి
అక్షయుడా ప్రేమనుచూపి ఆదరించినావు
నిర్మలుడా బాహువు చాపి దీవించువాడవు "మహమహిమతో "
పదివేలలోన గుర్తంచదగిన సుందరుడవు నీవు
అపరంజి పాదములు అగ్ని నేత్రములు కలిగిన వాడవు
ఉన్నతుడా మహోన్నతుడా ఆరాధించెదను
రక్షకుడా ప్రభాకరుడా నిను ఆరాధించెదను "మహమహిమతో "
Maha Mahima Tho Nindina with Lyrics in English
mahamahimatO niMDina kRpaa satyasaMpoorNuDaa
iSraayaelu stOtramulapai aaseenuDaa yaesayyaa
naa stutula siM hasanaM neekOsamae yaesayyaa
mahimanu viDachi bhuvipaiki digivachchi karuNatO nanu pilachi
satyamunu bhOdiMchi cheekaTini tolagiMchi velugutO niMpitivi
sadayuDavai naa paadamulu toTrillanivvaka
sthiraparachi neekRpalO naDipiMchuvaaDavu "mahamahimatO "
karamulu chaapi jalaraasulalOnuMDi nanu laevanittitivi
kshaemamunu dayachaesi nanu veMbaDiMchi anudinamu kaachitivi
akshayuDaa praemanuchoopi aadariMchinaavu
nirmaluDaa baahuvu chaapi deeviMchuvaaDavu "mahamahimatO "
padivaelalOna gurtaMchadagina suMdaruDavu neevu
aparaMji paadamulu agni naetramulu kaligina vaaDavu
unnatuDaa mahOnnatuDaa aaraadhiMchedanu
rakshakuDaa prabhaakaruDaa ninu aaraadhiMchedanu "mahamahimatO "
3 Comments
I LOVE THIS SONG
ReplyDeleteI love this song
ReplyDeleteNaa sthulaku arhudavu neeve yesayya
ReplyDelete