4 Siyonulo Nundi Neevu with Lyrcis - Hosanna ministries Sadayuda 2019 song
సీయోనులో నుండి నీవు - ప్రకాశించుచున్నావు నాపై ||2||
సమాధానమై - సదాకాలము నను నీతో
నడిపించుచున్నావు నీకీర్తికై
సీయోనులో మహోన్నతుడా యేసయ్యా ||2||
1. నిర్దోషమైన మార్గములో - నా అంతరంగమున ధైర్యమునిచ్చి ||2||
నీ సన్నిధిలో ననునిలిపి - ఉన్నత విజయమునిచ్చితివి ||2||
నీ ఆశలు నెరవేరుటకు - నీ చిత్తము జరిగించుటకు
విడువవు నను యెడబాయవు
నీవు విడువవు నను యెడబాయవు ||సీయోనులో||
2. నాయందు దృష్టినిలిపి - నీస్నేహబంధముతో ఆకర్షించి||2||
కృపావరములతో ననునింపి - సత్యసాక్షిగా మార్చితివి||2||
నీ మనస్సును పొందుకొని - నీ ప్రేమను నింపుకొని
కీర్తించెదను ప్రతినిత్యం నిను ఆరాధింతును అనుక్షణము ||సీయోనులో||
3. నీ దివ్యమైన మహిమను - పరలోకమందునే చూచెదను||2||
నీ కౌగిలిలొ చేర్చుకొని - ప్రతిభాష్పబిందువును తుడిచెదవు||2||
నీ మాటల మకరందమును - మరపురాని అనుబంధమును
మరువను ఎన్నడు విడువను నేను మరువను ఎన్నడు విడువను ||సీయోనులో||
Siyonulo Nundi Neevu with Lyrcis in English :
seeyOnulO nuMDi neevu - prakaaSiMchuchunnaavu naapai ||2||
samaadhaanamai - sadaakaalamu nanu neetO
naDipiMchuchunnaavu neekeertikai
seeyOnulO mahOnnatuDaa yaesayyaa ||2||
1. nirdOshamaina maargamulO - naa aMtaraMgamuna dhairyamunichchi ||2||
nee sannidhilO nanunilipi - unnata vijayamunichchitivi ||2||
nee aaSalu neravaeruTaku - nee chittamu jarigiMchuTaku
viDuvavu nanu yeDabaayavu
neevu viDuvavu nanu yeDabaayavu ||seeyOnulO||
2. naayaMdu dRshTinilipi - neesnaehabaMdhamutO aakarshiMchi||2||
kRpaavaramulatO nanuniMpi - satyasaakshigaa maarchitivi||2||
nee manassunu poMdukoni - nee praemanu niMpukoni
keertiMchedanu pratinityaM ninu aaraadhiMtunu anukshaNamu ||seeyOnulO||
3. nee divyamaina mahimanu - paralOkamaMdunae choochedanu||2||
nee kaugililo chaerchukoni - pratibhaashpabiMduvunu tuDichedavu||2||
nee maaTala makaraMdamunu - marapuraani anubaMdhamunu
maruvanu ennaDu viDuvanu naenu maruvanu ennaDu viDuvanu ||seeyOnulO||
Nice song
ReplyDeleteGlory to Jesus
ReplyDelete