6 Chirakala Sneham Nee Prema Charitra with Lyrcis - Hosanna ministries Sadayuda 2019 song
Telugu Lyrics :
చిరకాల స్నేహం నీ ప్రేమ చరితం
చిగురించే నాకోసమే
నీపై నా ధ్యానం నాకై నీ త్యాగం
వింతైన సందేశమే
కలలు కన్న ప్రేమలన్నీ నిలిచిపోయే మౌనమై
నేను నీకు భారమైన దూరమైన వేళలో
నీవే నాకు చేరువై చేరదీసినావయా
ఎంత ప్రేమ యేసయ్యా "చిరకాల స్నేహం"
గాలి మేడ నీడ చెదరి కృంగిపోయే నా మది
సంధ్యవేళ వెలుగు మరుగై ఒంటరైన వేళలో
దరికి చేరి దారి చూపి ధైర్యపరచినావయా
తోడు నీవే యేసయ్యా "చిరకాల స్నేహం"
మధురమైన ప్రమలోన విలువకలిగె సిలవకు
శిలగా నేను నిన్ను చేర నీదు రూపు కలిగెను
శ్రేష్టమైన స్వాస్థమందు నన్ను నిలిపినావయా
నిలిపినావు యేసయ్యా "చిరకాల స్నేహం"
Chirakala Sneham Nee Prema Charitra with Lyrcis in English :
chirakaala snaehaM nee praema charitaM
chiguriMchae naakOsamae
neepai naa dhyaanaM naakai nee tyaagaM
viMtaina saMdaeSamae
kalalu kanna praemalannee nilichipOyae maunamai
naenu neeku bhaaramaina dooramaina vaeLalO
neevae naaku chaeruvai chaeradeesinaavayaa
eMta praema yaesayyaa "chirakaala snaehaM"
gaali maeDa neeDa chedari kRMgipOyae naa madi
saMdhyavaeLa velugu marugai oMTaraina vaeLalO
dariki chaeri daari choopi dhairyaparachinaavayaa
tODu neevae yaesayyaa "chirakaala snaehaM"
madhuramaina pramalOna viluvakalige silavaku
Silagaa naenu ninnu chaera needu roopu kaligenu
SraeshTamaina svaasthamaMdu nannu nilipinaavayaa
nilipinaavu yaesayyaa "chirakaala snaehaM"
1 Comments
Amen
ReplyDelete