నిత్యము స్తుతించినా - nityamu stutinchina nee runamu tirchalenu lyrics telugu Christian Song with Lyrics
నిత్యము స్తుతించినా నీ ఋణము తీర్చలేను
సమస్తం నీ కిచ్చిన నీ త్యాగము మరువలేను
రాజా రాజా రాజా రాజాధి రాజువు నీవు
దేవా దేవా దేవా దేవాధి దేవుడవు నీవు
అద్వితీయ దేవుడా ఆది అంతములై యున్నవాడా
అంగలార్పును నాట్యముగా మార్చి వేసిన మా ప్రభు
రాజా రాజా రాజా రాజాధి రాజువు నీవు
దేవా దేవా దేవా దేవాధి దేవుడవు నీవు
జీవమైన దేవుడా జీవ మిచ్చిన నాధుడా
జీవ జలముల బుగ్గ యొద్ధకు నన్ను నడిపిన కాపరి
రాజా రాజా రాజా రాజాధి రాజువు నీవు
దేవా దేవా దేవా దేవాధి దేవుడవు నీవు
మార్పు లేని దేవుడా మాకు సరిపొయినవాడా
మాట తోనే సృష్టి నంతా కలుగజేసిన పూజ్యూడా
రాజా రాజా రాజా రాజాధి రాజువు నీవు
దేవా దేవా దేవా దేవాధి దేవుడవు నీవు
nityamu stutiMchinaa nee RNamu teerchalaenu
samastaM nee kichchina nee tyaagamu maruvalaenu
raajaa raajaa raajaa raajaadhi raajuvu neevu
daevaa daevaa daevaa daevaadhi daevuDavu neevu
adviteeya daevuDaa aadi aMtamulai yunnavaaDaa
aMgalaarpunu naaTyamugaa maarchi vaesina maa prabhu

jeevamaina daevuDaa jeeva michchina naadhuDaa
jeeva jalamula bugga yoddhaku nannu naDipina kaapari

maarpu laeni daevuDaa maaku saripoyinavaaDaa
maaTa tOnae sRshTi naMtaa kalugajaesina poojyooDaa

nityamu stutinchina nee runamu tirchalenu Lyrics In Telugu
నిత్యము స్తుతించినా నీ ఋణము తీర్చలేను
సమస్తం నీ కిచ్చిన నీ త్యాగము మరువలేను
రాజా రాజా రాజా రాజాధి రాజువు నీవు
దేవా దేవా దేవా దేవాధి దేవుడవు నీవు
అద్వితీయ దేవుడా ఆది అంతములై యున్నవాడా
అంగలార్పును నాట్యముగా మార్చి వేసిన మా ప్రభు
రాజా రాజా రాజా రాజాధి రాజువు నీవు
దేవా దేవా దేవా దేవాధి దేవుడవు నీవు
జీవమైన దేవుడా జీవ మిచ్చిన నాధుడా
జీవ జలముల బుగ్గ యొద్ధకు నన్ను నడిపిన కాపరి
రాజా రాజా రాజా రాజాధి రాజువు నీవు
దేవా దేవా దేవా దేవాధి దేవుడవు నీవు
మార్పు లేని దేవుడా మాకు సరిపొయినవాడా
మాట తోనే సృష్టి నంతా కలుగజేసిన పూజ్యూడా
రాజా రాజా రాజా రాజాధి రాజువు నీవు
దేవా దేవా దేవా దేవాధి దేవుడవు నీవు
nityamu stutinchina nee runamu tirchalenu Lyrics In English
nityamu stutiMchinaa nee RNamu teerchalaenu
samastaM nee kichchina nee tyaagamu maruvalaenu
raajaa raajaa raajaa raajaadhi raajuvu neevu
daevaa daevaa daevaa daevaadhi daevuDavu neevu
adviteeya daevuDaa aadi aMtamulai yunnavaaDaa
aMgalaarpunu naaTyamugaa maarchi vaesina maa prabhu
raajaa raajaa raajaa raajaadhi raajuvu neevu
daevaa daevaa daevaa daevaadhi daevuDavu neevu
jeevamaina daevuDaa jeeva michchina naadhuDaa
jeeva jalamula bugga yoddhaku nannu naDipina kaapari
raajaa raajaa raajaa raajaadhi raajuvu neevu
daevaa daevaa daevaa daevaadhi daevuDavu neevu
maarpu laeni daevuDaa maaku saripoyinavaaDaa
maaTa tOnae sRshTi naMtaa kalugajaesina poojyooDaa
raajaa raajaa raajaa raajaadhi raajuvu neevu
daevaa daevaa daevaa daevaadhi daevuDavu neevu
1 Comments
Praveen
ReplyDelete