నీవే కృపాధారము త్రియేక దేవా | neeve krupaadaaramu triyeaka devaa | hosanna ministries 2020 new year song | neeve krupadaramu
నీవే కృపాధారము త్రియేక దేవా నీవే క్షేమాధారము నా యేసయ్యా
నూతన బలమును నవ నూతన కృపను
నేటివరకు దయచేయుచున్నావు
నిన్నే ఆరాధింతును పరిశుధ్ధుడా
ఈ స్తోత్ర గీతం నీ కేనయ్యా
ఆనందించితిని అనురాగబందాల - ఆశ్రయపురమైన నీలో నేను
ఆకర్షించితివి ఆకాశముకంటే - ఉన్నతమైననీ ప్రేమను చూపి
ఆపదలెన్నూ అలుముకున్నను అభయమునిచితివి
ఆవేదనల అగ్ని జ్వాలలో అండగ నిలిచితివి
ఆలోచనవై ఆశ్రయమిచ్చి కాపాడుచున్నావు
నీకే ఈ ప్రేమ గీతం అంకితమయ్యా - ఈ స్తోత్ర గీతం నీకెనయ్యా "నీవే"
సర్వకృపానిధి సీయోను పురవాసి - నీస్వాస్ధ్యముకై ననుపిలచితివి
సిలువనుమోయుచు నీ చిత్తమును - నెరవేర్చెదను సహనముకలిగి
శిధిలముకాని సంపదలెన్నో నాకైదాచితివి
సాహసమైన గొప్పకార్యములు నాకైచేసితివి
సర్వశక్తిగల దేవుడవై నడిపించుచున్నవు
నిన్నే ఆరాధింతును పరిశుద్ధుడా - ఈ స్తోత్ర గీతం నీ కేనయ్యా "నీవే"
ప్రాకారములను దాటించితివి - ప్రార్ధనవినెడి పావనమూర్తివి
పరిశుధ్ధులతో ననునిలిపితివి - నీ కార్యములను నూతన పరిచి
పావనమైన జీవనయాత్రలో విజయమునిచ్చితివి
పరమరాజ్యములో నిలుపుటకొరకు అభిషేకించితివి
పావనుడా నాదుగులు జారక స్థిరపరచినావు

neevae kRpaadhaaramu triyaeka daevaa neevae kshaemaadhaaramu naa yaesayyaa
nootana balamunu nava nootana kRpanu
naeTivaraku dayachaeyuchunnaavu
ninnae aaraadhiMtunu pariSudhdhuDaa
ee stOtra geetaM nee kaenayyaa
aanaMdiMchitini anuraagabaMdaala - aaSrayapuramaina neelO naenu
aakarshiMchitivi aakaaSamukaMTae - unnatamainanee praemanu choopi
aapadalennoo alumukunnanu abhayamunichitivi
aavaedanala agni jvaalalO aMDaga nilichitivi
aalOchanavai aaSrayamichchi kaapaaDuchunnaavu
neekae ee praema geetaM aMkitamayyaa - ee stOtra geetaM neekenayyaa "neevae"
sarvakRpaanidhi seeyOnu puravaasi - neesvaasdhyamukai nanupilachitivi
siluvanumOyuchu nee chittamunu - neravaerchedanu sahanamukaligi
Sidhilamukaani saMpadalennO naakaidaachitivi
saahasamaina goppakaaryamulu naakaichaesitivi
sarvaSaktigala daevuDavai naDipiMchuchunnavu
ninnae aaraadhiMtunu pariSuddhuDaa - ee stOtra geetaM nee kaenayyaa "neevae"
praakaaramulanu daaTiMchitivi - praardhanavineDi paavanamoortivi
pariSudhdhulatO nanunilipitivi - nee kaaryamulanu nootana parichi
paavanamaina jeevanayaatralO vijayamunichchitivi
paramaraajyamulO nilupuTakoraku abhishaekiMchitivi
paavanuDaa naadugulu jaaraka sthiraparachinaavu

Neeve Krupaadaaramu Triyeaka Devaa Telugu Lyrics :

Neeve Krupaadaaramu Triyeaka Devaa English Lyrics :

3 Comments
tq u sir
ReplyDeleteTq
ReplyDeleteKerka
ReplyDelete