Devarani Deevenalu Song Lyrics In Telugu
దేవర నీ దీవెనలు
ధారాళముగను వీరలపై
బాగుగ వేగమె దిగనిమ్ము
పావన యేసుని ద్వారగను
దంపతులు దండిగ నీ
ధాత్రిలో వెలయుచు సంపదలన్
సొంపుగ నింపుగ పెంపగుచు
స హింపున వీరు సుఖించుటకై "దేవర"
ఈ కవను నీ కరుణన్
ఆకరువరకును లోకములో శోకము
లేకయె యేకముగా
బ్రాకటముగను జేకొనుము "దేవర"
ఇప్పగిది నెప్పుడును
గొప్పగు ప్రేమతో నొప్పుచు
దా మొప్పిన చొప్పున దప్పకను
మెప్పుగ బ్రతుకగ బంపు కృపన్ "దేవర"
తాపములు పాపములు
మోపుగా వీరిపై రాకుండగా
గాపుగ బ్రాపుగ దాపునుండి
యాపద లన్నియు బాపుచును "దేవర"
సాధులుగన్ జేయుటకై
శోధనలచే నీవు శోధింపగా
కదలక వదలక ముదమున నీ
పాదము దాపున బాదుకొనన్ "దేవర"
Devarani Deevenalu Song Lyrics In English
devara nee deevenalu
dhaaraalamuganu veeralapai
baaguga vegame diganimmu
paavana yeasuni dvaaraganu
dampatulu damdiga nee
dhaatrilo velayuchu sampadalan
sompuga nimpuga pempaguchu
sa himpuna veeru sukhimchutakai "devara"
ee kavanu nee karunan
aakaruvarakunu loekamulo Soekamu
leakaye yekamugaa
braakatamuganu jekonumu "devara"
ippagidi neppudunu
goppagu prematoe noppuchu
daa moppina choppuna dappakanu
meppuga bratukaga bampu krupan "devara"
taapamulu paapamulu
moepugaa veeripai raakumdagaa
gaapuga braapuga daapunumdi
yaapada lanniyu baapuchunu "devara"
saadhulugan jeayutakai
Soedhanalachea neevu soedhimpagaa
kadalaka vadalaka mudamuna nee
paadamu daapuna baadukonan "devara"
0 Comments