Devuni Yandu Nireekshana Unchi Song Lyrics In Teougu
దేవుని యందు నిరీక్షణయుంచి
ఆయనను స్తుతించు నా ప్రాణమా
ఏ అపాయము రాకుండ
దివారాత్రులు కాపాడువాడు
ప్రతి క్షణం నీ పక్షముండు రక్షకుడు "దేవుని"
చీకటిని వెలుగుగా చేసి
ఆయనే నీ ముందు నడుచువాడు
సత్యమగు జీవమగు మార్గమేసే "దేవుని"
తల్లి తనబిడ్డను మరచినను
మరువడు నీ దేవుడు నిన్ను
తల్లికన్న తండ్రికన్న ఉత్తముడు "దేవుని"
నీకు సహయము చేయువాడు
సదా ఆదుకొనువాడు ఆయనే
అధారము ఆదరణ ఆయనలో "దేవుని"
నీకు విరోధముగా రూపించిన
ఏ విధ ఆయుదము వర్ధిల్లదు
శత్రువులు మిత్రులుగా మారుదురు "దేవుని"
పర్వతములు తొలిగిపొయినను
తన కృప నిన్ను ఎన్నడు వీడదు
కనికర సంపన్నుడు నా దేవుడు "దేవుని"
స్తుతి మహిమలు నీకే ప్రభు
నిత్యము నిన్నే కొనియాడెద
హల్లెలూయ హల్లెలూయ
హల్లెలూయ హల్లెలూయ "దేవుని"
Devuni Yandu Nireekshana Unchi Song Lyrics in English
deavuni yamdu nireekshaNayumchi
aaayananu stutimchu naa praaNamaa
ea apaayamu raakumDa
divaaaraatrulu kaapaaDuvaaDu
prati kshaNam nee pakshamumDu rakshakuDu "deavuni"
cheekaTini velugugaa cheasi
aayanea nee mumdu naDuchuvaaDu
satyamagu jeevamagu maargameasea "deavuni"
talli tanabiDDanu marachinanu
maruvaDu nee deavuDu ninnu
tallikanna tamDrikanna uttamuDu "deavuni"
neeku sahayamu cheayuvaaDu
sadaa aadukonuvaaDu aayanea
adhaaramu aadaraNa aayanaloe "deavuni"
neeku viroedhamugaa ruupimchina
ea vidha aayudamu vardhilladu
Satruvulu mitrulugaa maaruduru "deavuni"
parvatamulu toligipoyinanu
tana kRpa ninnu ennaDu veeDadu
kanikara sampannuDu naa deavuDu "deavuni"
stuti mahimalu neekea prabhu
nityamu ninnea koniyaaDeda
halleluuya halleluuya
halleluuya halleluuya "deavuni"
0 Comments