Na Brathuku Dinamulu Song Lyrics in Telugu
నా బ్రతుకు దినములు
లెక్కింప నెర్పుము
దేవా ఈ భువినివీడు
గడియ నాకు చూపుము
ఇంకొంత కాలము
ఆయుష్షు పెంచుము
నా బ్రతుకు మార్చుకొందును
సమయమునిమ్ము
ఎన్నో సంవత్సరాలు
నన్ను దాటిపోవుచున్నవి
నా ఆశలు నాకలలనే
వెంబడించుచుంటిని
ఫలాలులేని వృక్షమువలె
ఎదిగిపోతిని
ఏనాడు కూలిపొదునో
యెరుగకుంటిని
నా మరణ రోదన
ఆలకించుమో ప్రభు
మరల నన్ను
నూతనముగా చిగురువేయనీ "నా బ్రతుకు"
నీ పిలుపునేను మరిచితి
నా పరుగులో నేనలసితి
నా స్వార్ధము నా పాపము
పతనస్థితికి చేర్చెను
నా అంతమెటుల నుండునో
భయము పుట్టుచున్నది
దేవా నన్ను మన్నించుము
నా బ్రతుకు మార్చుము
యేసు నీచేతికి
ఇక లొంగిపోదును
విశేషముగా రూపించుము
నా శేషజీవితం "నా బ్రతుకు"
Na Brathuku Dinamulu Song Lyrics in English
naa bratuku dinamulu lekkiMpa naerpumu
daevaa ee bhuviniveeDu gaDiya naaku choopumu
iMkoMta kaalamu aayushshu peMchumu
naa bratuku maarchukoMdunu samayamunimmu
ennO saMvatsaraalu nannu daaTipOvuchunnavi
naa aaSalu naakalalanae veMbaDiMchuchuMTini
phalaalulaeni vRkshamuvale edigipOtini
aenaaDu koolipodunO yerugakuMTini
naa maraNa rOdana aalakiMchumO prabhu
marala nannu nootanamugaa chiguruvaeyanee "naa bratuku"
nee pilupunaenu marichiti naa parugulO naenalasiti
naa svaardhamu naa paapamu patanasthitiki chaerchenu
naa aMtameTula nuMDunO bhayamu puTTuchunnadi
daevaa nannu manniMchumu naa bratuku maarchumu
yaesu neechaetiki ika loMgipOdunu
viSaeshamugaa roopiMchumu naa SaeshajeevitaM "naa bratuku"
Naa Brathuku Dhinamulu Song Lyrics
0 Comments