Nasienchedi Lokamlo Song Lyrics In Telugu
నశియించెడి లోకంలో
వసియించవు కలకాలం
మేలైనది చేపట్టి
సాగించు నీ పయనం
అది నాదంటూ ఇది నాదంటూ
ఆనందం కోల్పోతూ
పరమార్ధం గ్రహియించకనే
గతియించిపోతావా "నశియించెడి"
కాలంతో పాటుగా
కృశియించును శరీరం
మరణం కబళించును
ఏ ఘడియలోనైనా
క్రీస్తు దారిలో సాగి
నిత్య రాజ్యమే చేరి
వసియించు కలకాలం
సత్యమైన లోకంలో "నశియించెడి"
నిలచిపోవును
మహిలోన బంధాలన్ని
మట్టిలో కలియును
దేహం రిక్త హస్తాలతో
ఇకనైనా తేరుకొని
గ్రహియించు సత్యాన్ని
యేసులోకి మళ్ళించు
నీ జీవిత గమనాన్ని "నశియించెడి"
Nasienchedi Lokamlo Song Lyrics In English
naSiyiMcheDi lOkaMlO
vasiyiMchavu kalakaalaM
maelainadi chaepaTTi
saagiMchu nee payanaM
adi naadaMToo idi naadaMToo
aanaMdaM kOlpOtoo
paramaardhaM grahiyiMchakanae
gatiyiMchipOtaavaa "naSiyiMcheDi"
kaalaMtO paaTugaa
kRSiyiMchunu SareeraM
maraNaM kabaLiMchunu
ae ghaDiyalOnainaa
kreestu daarilO saagi
nitya raajyamae chaeri
vasiyiMchu kalakaalaM
satyamaina lOkaMlO "naSiyiMcheDi"
nilachipOvunu
mahilOna baMdhaalanni
maTTilO kaliyunu
daehaM rikta hastaalatO
ikanainaa taerukoni
grahiyiMchu satyaanni
yaesulOki maLLiMchu
nee jeevita gamanaanni "naSiyiMcheDi"
0 Comments