All Hindi Songs InDex
All English Songs InDex
All Telugu Songs InDex
All Tamil Songs InDex
Hosanna New Album 2023 Songs

Andala Tara Song Lyrics | అందాల తార అరుదెంచె నాకై | Telugu Christian Song Lyrics

Andala Tara Song Lyrics | అందాల తార అరుదెంచె నాకై | Telugu Christian Song Lyrics

Andala Tara Song Lyrics in Telugu


అందాల తార అరుదెంచె నాకై
అంబర వీధిలో
అవతారమూర్తి యేసయ్య కీర్తి
అవని చాటుచున్
ఆనందసంద్ర ముప్పోంగెనాలో
అమరకాంతిలో
ఆది దేవుని జూడ
అశింపమనసు పయనమైతిమి "అందాల"

విశ్వాసయాత్ర దూరమెంతైన విందుగా దోచెను
వింతైన శాంతి వర్షంచెనాలో విజయపధమున
విశ్వాలనేలెడి దేవకుమారుని వీక్షించు దీక్షలో
విరజిమ్మె బలము ప్రవహించె ప్రేమ విశ్రాంతి నొసగుచున్                "అందాల"

యెరూషలేము రాజనగరిలో ఏసును వెదకుచు
ఎరిగిన దారి తొలగిన వేల ఎదలో క్రంగితి
ఏసయ్యతార ఎప్పటివోలె ఎదురాయె త్రోవలో
ఎంతో యబ్బురపడుచు విస్మయ మొందుచు ఏగితి స్వామి కడకు                 "అందాల"

ప్రభుజన్మస్ధలము పాకయేగాని పరలోక సౌధమే
బాలునిజూడ జీవితమెంత పావనమాయెను
ప్రభుపాదపూజ దీవెనకాగా ప్రసరించె పుణ్యము
బ్రతుకె మందిరమాయె అర్పణలే సిరులాయె ఫలియించె ప్రార్ధన                 "అందాల"


Andala Tara Song Lyrics in English


Andaala Taara Arudenche Naakai
Anbara Veedhilo
Avataaramoorti Yesayya Keerti
Avani Chaatuchun
Aanandasandra Muppongenaalo
Amarakaantilo
Aadi Devuni Jooda
Asinpamanasu Payanamaitimi                 "Andaala"

Visvaasayaatra Dooramentaina Vindugaa Dochenu
Vintaina Saanti Varshanchenaalo Vijayapadhamuna
Visvaalaneledi Devakumaaruni Veekshinchu Deekshalo
Virajimme Balamu Pravahinche Prema Visraanti Nosaguchun                 "Andaala"

Yerooshalenu Raajanagarilo Esunu Vedakuchu
Erigina Daari Tolagina Vela Edalo Kramgiti
Esayyataara Eppativole Eduraaye Trovalo
Ento Yabburapaduchu Vismaya Monduchu Egiti Svaami Kadaku                 "Andaala"

Prabhujanmasdhalamu Paakayegaani Paraloka Saudhame
Baalunijooda Jeevitamenta Paavanamaayenu
Prabhupaadapooja Deevenakaagaa Prasarinche Punyamu
Bratuke Mandiramaaye Arpanale Sirulaaye Phaliyinche Praardhana                 "Andaala"


Post a Comment

0 Comments