Ade Ade Aa Roju Song Lyrics | అదే అదే ఆ రోజూ | Telugu Christian Song Lyrics
Ade Ade Aa Roju Song Lyrics in Telugu
అదే అదే ఆ రోజూ
యేసయ్య ఉగ్రత రోజు
ఏడేండ్ల శ్రమల రోజూ
పాపులంతా ఏడ్చే రోజు
సూర్యుడు నలుపయ్యే రోజూ
చంద్రుడు ఎరుపయ్యే రోజూ
భూకంపం కలిగే రోజూ
దిక్కులేక అరచే రోజూ
ఆ రోజు శ్రమనుండి
తప్పించే నాథుడు లేడు
వ్యభిచారులు ఏడ్చే రోజూ
మోసగాళ్ళు మసలే రోజూ
అబద్ధికులు అరచే రోజూ
దొంగలంతా దొర్లే రోజూ
ఆ రోజు శ్రమనుండి
తప్పించే నాథుడు లేడు
పిల్ల జాడ తల్లికి లేదు
తల్లి జాడ పిల్లకు లేదు
చెట్టుకొక్కరై పుట్టకొక్కరై
అనాథలై అరచే రోజు
ఆ రోజు శ్రమనుండి
తప్పించే నాథుడు లేడు
ఓ మనిషీ యోచింపవా
నీ బ్రతుకు ఎలా ఉన్నదో
బలము చూచి భంగపడకుమా
ధనము చూసి దగాపడకుమా
ఆ రోజు శ్రమనుండి
తప్పించే నాథుడు లేడు
Ade Ade Aa Roju Song Lyrics in English
Ade Ade Aa Rojoo
Yesayya Ugrata Roju
Edendla Sramala Rojoo
Paapulantaa Edche Roju
Sooryudu Nalupayye Rojoo
Chandrudu Erupayye Rojoo
Bhookanpam Kalige Rojoo
Dikkuleka Arache Rojoo
Aa Roju Sramanundi
Tappinche Naathudu Ledu
Vyabhichaarulu Edche Rojoo
Mosagaallu Masale Rojoo
Abaddhikulu Arache Rojoo
Dongalantaa Dorle Rojoo
Aa Roju Sramanundi
Tappinche Naathudu Ledu
Pilla Jaada Talliki Ledu
Talli Jaada Pillaku Ledu
Chettukokkarai Puttakokkarai
Anaathalai Arache Roju
Aa Roju Sramanundi
Tappinche Naathudu Ledu
O Manishee Yochinpavaa
Nee Bratuku Elaa Unnado
Balamu Choochi Bhangapadakumaa
Dhanamu Choosi Dagaapadakumaa
Aa Roju Sramanundi
Tappinche Naathudu Ledu
0 Comments