All Hindi Songs InDex
All English Songs InDex
All Telugu Songs InDex
All Tamil Songs InDex
Hosanna New Album 2023 Songs

Abrahamu Devudu Naa Devudu Song Lyrics | అబ్రహము దేవుడు నా దేవుడు | Telugu Christian Song Lyrics

Abrahamu Devudu Naa Devudu Song Lyrics | అబ్రహము దేవుడు నా దేవుడు | Telugu Christian Song Lyrics

Abrahamu Devudu Naa Devudu Song Lyrics in Telugu


అబ్రహము దేవుడు నా దేవుడు
ఇస్సాకు దేవుడు నా దేవుడు
యాకోబు దేవుడు నా దేవుడు
ఆ దేవుని చేతులెత్తి పూజింతుము

లేనివి ఉన్నట్టుగా చేసేవాడు
నూరేళ్ళయినా బిడ్డలిచ్చేవాడు
విశ్వాసమంటే విజయాలకు
విశ్వాసరూపుడు నా దేవుడు

సముద్రాలను మహ దాటించువాడు
అరణ్యాలలో అన్నీ సమకూర్చువాడు
విశ్వాసమంటే విజయాలు కూర్చే
విశ్వాసరూపుడు నా దేవుడు

Abrahamu Devudu Naa Devudu Song Lyrics in English



Abrahamu Devudu Naa Devudu
Issaaku Devudu Naa Devudu
Yaakobu Devudu Naa Devudu
Aa Devuni Chetuletti Poojintumu

Lenivi Unnattugaa Chesevaadu
Noorellayinaa Biddalichchevaadu
Visvaasamante Vijayaalaku
Visvaasaroopudu Naa Devudu

Samudraalanu Maha Daatinchuvaadu
Aranyaalalo Annee Samakoorchuvaadu
Visvaasamante Vijayaalu Koorche
Visvaasaroopudu Naa Devudu


Post a Comment

0 Comments