Adigo Naa Naava Song Lyrics | అదిగో నా నావ | Telugu Christian Song Lyrics
Adigo Naa Naava Song Lyrics in Telugu
అదిగో నా నావ బయలు దేరుచున్నది
అందులో యేసు ఉన్నాడు నా నావలో క్రీస్తు ఉన్నాడు
వరదలెన్ని వచ్చినా వణకను అలలేన్ని కొట్టినా అదరను
ఆగిపోయే అడ్డు లొచ్చెనా సాగిపోయె సహాయ మాయెనే
లోతైన దారిలో పోవుచున్నది సుడి గుండాలెన్నొ తిరుగుచున్నది
సూర్యుడైన ఆగిపోవును చుక్యాని మాత్రం సాగిపోవును
నడిరాత్రి జాములో నడిచినా నడి సముద్ర మధ్యలో నిలచినా
నడిపించును నా యేసూ నన్ను అద్దరికి చేర్చును
Adigo Naa Naava Song Lyrics in English
Adigo Naa Naava Bayalu Deruchunnadi
Andulo Yesu Unnaadu Naa Naavalo Kreestu Unnaadu
Varadalenni Vachchinaa Vanakanu Alalenni Kottinaa Adaranu
Aagipoye Addu Lochchenaa Saagipoye Sahaaya Maayene
Lotaina Daarilo Povuchunnadi Sudi Gundaalenno Tiruguchunnadi
Sooryudaina Aagipovunu Chukyaani Maatram Saagipovunu
Nadiraatri Jaamulo Nadichinaa Nadi Samudra Madhyalo Nilachinaa
Nadipinchunu Naa Yesoo Nannu Addariki Cherchunu
0 Comments