Ambaraniki Antela Song Lyrics | అంబరానికి అంటేలా | Telugu Christmas Song Lyrics
Ambaraniki Antela Song Lyrics in Telugu
అంబరానికి అంటేలా
సంబరాలతో చాటాల
యేసయ్య పుట్టాడని
రక్షించవచ్చాడని
ప్రవచనాలు నెరవేరాయి
శ్రమదినాలు ఇకపోయాయి
విడుదల ప్రకటించే
శిక్షను తప్పించే
దివిజనాలు సమకురాయి
ఘనస్వరాలు వినిపించాయి
పరముకు నడిపించే
మార్గము చూపించే
సుమవనాలు పులకించాయి
పరిమళాలు వెదజల్లాయి
ఇలలో నశియించే
జనులను ప్రేమించే
Ambaraniki Antela Song Lyrics in English
Anbaraaniki Antelaa
Sanbaraalato Chaataala
Yesayya Puttaadani
Rakshinchavachchaadani
Pravachanaalu Neraveraayi
Sramadinaalu Ikapoyaayi
Vidudala Prakatinche
Sikshanu Tappinche
Divijanaalu Samakuraayi
Ghanasvaraalu Vinipinchaayi
Paramuku Nadipinche
Maargamu Choopinche
Sumavanaalu Pulakinchaayi
Parimalaalu Vedajallaayi
Ilalo Nasiyinche
Janulanu Preminche
0 Comments