All Hindi Songs InDex
All English Songs InDex
All Telugu Songs InDex
All Tamil Songs InDex
Hosanna New Album 2023 Songs

Anni Namamulakanna Song Lyrics | అన్ని నామముల కన్న పై నామము | Telugu Christian Song Lyrics

Anni Namamulakanna Song Lyrics | అన్ని నామముల కన్న పై నామము | Telugu Christian Song Lyrics

Anni Namamulakanna Song Lyrics in Telugu


అన్ని నామముల కన్న పై నామము
యేసుని నామము
ఎన్ని తరములకైనా ఘనపరచ దగినది
క్రీస్తేసు నామము
యేసు నామము జయం జయము
సాతాను శక్తుల్ లయం లయము
హల్లెలూయ హొసన్న హల్లెలూయా
హల్లెలూయా ఆమెన్

పాపముల నుండి విడిపించును
యేసుని నామము
నిత్య నరకాగ్నిలో నుండి రక్షించును
క్రీస్తేసు నామము "యేసు నామము"

సాతాను పై అధికార మిచ్చును
శక్తి గల యేసు నామము
శత్రు సమూహము పై జయమునిచ్చును
జయశీలుడైన యేసు నామము "యేసు నామము"

స్తుతి ఘన మహిమలు చెల్లించుచు
క్రొత్త కీర్తన పాడెదము
జయ ధ్వజమును పైకెత్తి కేకలతో
స్తోత్ర గానము చేయుదము "యేసు నామము"

Anni Namamulakanna Song Lyrics in English


Anni Naamamula Kanna Pai Naamamu
Yesuni Naamamu
Enni Taramulakainaa Ghanaparacha Daginadi
Kreestesu Naamamu
Yesu Naamamu Jayan Jayamu
Saataanu Saktul^ Layan Layamu
Hallelooya Hosanna Hallelooyaa
Hallelooyaa Aamen^

Paapamula Nundi Vidipinchunu
Yesuni Naamamu
Nitya Narakaagnilo Nundi Rakshinchunu
Kreestesu Naamamu "Yesu Naamamu"

Saataanu Pai Adhikaara Michchunu
Sakti Gala Yesu Naamamu
Satru Samoohamu Pai Jayamunichchunu
Jayaseeludaina Yesu Naamamu "Yesu Naamamu"

Stuti Ghana Mahimalu Chellinchuchu
Krotta Keertana Paadedamu
Jaya Dhvajamunu Paiketti Kekalato
Stotra Gaanamu Cheyudamu "Yesu Naamamu"

Post a Comment

0 Comments

Google Chrome X
Google Chrome X