Amma Kanna Minna O Yesayya Song Lyrics | అమ్మకన్న మిన్ననో | Telugu Jesus Song Lyrics
Amma Kanna Minna O Yesayya Song Lyrics in Telugu
అమ్మకన్న మిన్ననో యేసయ్యా నాన్న కన్నా మిన్నవో యేసయ్యా
నీ ప్రేమ కోలువలేనిది నీ కృప అంతములేనిది
ఓ తల్లి తన బిడ్దను మరచునా వారైనా మరచును నేను నిన్ను మరువను
అని వాగ్ధానమిచ్చిన ఓ యేసయ్యా
నీ ప్రేమ కోలువలేనిది నీ కృప అంతం లేనిది
ఓ తండ్రీ తన కుమారుడు చేపనడిగితే చేపను గాక పామునిచ్చునా
పరలోకపు తండ్రీ వారి కన్నా శ్రేష్టుడూగా
నీ ప్రేమ కోలవలేనిది నీ కృప అంతము లేనిది
Amma Kanna Minna O Yesayya Song Lyrics in English
Ammakanna Minnano Yesayyaa Naanna Kannaa Minnavo Yesayyaa
Nee Prema Koluvalenidi Nee Krpa Antamulenidi
O Talli Tana Biddanu Marachunaa Vaarainaa Marachunu Nenu Ninnu Maruvanu
Ani Vaagdhaanamichchina O Yesayyaa
Nee Prema Koluvalenidi Nee Krpa Antam Lenidi
O Tandree Tana Kumaarudu Chepanadigite Chepanu Gaaka Paamunichchunaa
Paralokapu Tandree Vaari Kannaa Sreshtudoogaa
Nee Prema Kolavalenidi Nee Krpa Antamu Lenidi
0 Comments