All Hindi Songs InDex
All English Songs InDex
All Telugu Songs InDex
All Tamil Songs InDex
Hosanna New Album 2023 Songs

Andhari Kannulu Nee Vaipu Song Lyrics | అందరి కన్నులు నీవైపు | Jesus Telugu Song Lyrics

Andhari Kannulu Nee Vaipu Song Lyrics | అందరి కన్నులు నీవైపు | Jesus Telugu Song Lyrics

Andhari Kannulu Nee Vaipu Song Lyrics in Telugu


అందరి కన్నులు నీవైపు ఆశతో జూ డగా దయజూపు
ఆర్తుల నాదము నాలించేటి అద్యంత రహితుడ యేసా

వ్రుక్షములందున పక్షులు యెన్నో గూడులు గట్టగా నేర్పితివి
కొడ లపై కుండేటికి బండలు ఆశయ స్ఠా నము జేసితివి

అడవిలోని సిం హము ఆకలితోను అల్లాడుచును యున్నది
నీ హస్తములో ఆహరముకై నిలబడి జూచుచూనున్నది

జలములలో జలచరములు యెన్నొ జలక మాడుచు నున్నవి
చల్లని నీ దయ నెల్లనుగోరి యెల్లెడ కాచుక యున్నీవి

పగలురేయి ఉదయాస్తములు పాటుపడుచును మానవులు
కలతలలో కన్నీటిని దుడిచే కర్తగు నీదరి కోరిగేదరు

అల్లడుచును అవనాకాశములు నగుపించక నీనగుమోము
కలవరమొంది బలమగు దెవుని చేలిమినిగోరుచు నున్నవి

Andhari Kannulu Nee Vaipu Song Lyrics in English



Andari Kannulu Neevaipu Aasato Joo Dagaa Dayajoopu
Aartula Naadamu Naalincheti Adyanta Rahituda Yesaa

Vrukshamulanduna Pakshulu Yenno Goodulu Gattagaa Nerpitivi
Koda Lapai Kundetiki Bandalu Aasaya Sthaa Namu Jesitivi

Adaviloni Sim Hamu Aakalitonu Allaaduchunu Yunnadi
Nee Hastamulo Aaharamukai Nilabadi Joochuchoonunnadi

Jalamulalo Jalacharamulu Yenno Jalaka Maaduchu Nunnavi
Challani Nee Daya Nellanugori Yelleda Kaachuka Yunneevi

Pagalureyi Udayaastamulu Paatupaduchunu Maanavulu
Kalatalalo Kanneetini Dudiche Kartagu Needari Korigedaru

Alladuchunu Avanaakaasamulu Nagupinchaka Neenagumomu
Kalavaramondi Balamagu Devuni Cheliminigoruchu Nunnavi


Post a Comment

0 Comments