All Hindi Songs InDex
All English Songs InDex
All Telugu Songs InDex
All Tamil Songs InDex
Hosanna New Album 2023 Songs

Anni Kalambula Nunna Yehova Song Lyrics | అన్ని కాలంబుల నున్న యెహోవా | Telugu Christian Song Lyrics

Anni Kalambula Nunna Yehova Song Lyrics | అన్ని కాలంబుల నున్న యెహోవా | Telugu Christian Song Lyrics

Anni Kalambula Nunna Yehova Song Lyrics in Telugu


అన్ని కాలంబుల నున్న యెహోవా నిన్నెన్నదరంబయో కన్న తండ్రి
వన్నె కెక్కిన మోక్ష వాసాళి సన్నుతు లున్నతమై యుండ మున్నె నీకు

నిన్ను ప్రకటన సేయ నిఖిల లొకములను బన్నుగ జేసి బలుడ నీవె
ఉన్న లోకంబుల నడుగక కరుణా సంపన్నతతో నేలు ప్రభుడ నీవె
అన్ని జీవుల నెరిగి యాహర మిచ్చుచు నున్న
సర్వజ్ఞుండవు నీవె ఎన్న శక్యముగాక
ఉన్న లక్షణముల సన్నుతించుటకు నే జాలుదునా

పుటింప నీవంచు బోషింప నీవంచు
గిట్టింప నీవంచు గీర్తింతును వట్టి పనికి మాలి నట్టి
మానవులచే పట్టి రక్షింపబా ధ్యుండవంచు
దట్టమైన కృపను దరిజేర్చ నాకిచ్చి పట్టాయి నిలచియుండు
ప్రభువ వంచు గట్టడ చేగడ ముట్టుదను
కనా పట్టుకొలది నిన్ను బ్రస్తుతింతు

కారుణ్యనిధి నీవు కఠినాత్ముడను నేను పరిశుద్ధుడ నీవు
పాపి నేను పార భాగ్యుడ నీవు జగతిలో నాకన్న
దారిద్రుడే లేడు తరచి చూడ సార సద్గుణముల సంపన్నుడవు నీవు
ఘోర దుర్గుణ సంచారి నేను ఏ రీతి స్తుతియింతు
నే రీతి సేవింతు నేరమెన్నక బ్రోవనెర నమ్మితి

Anni Kalambula Nunna Yehova Song Lyrics in English


Anni Kaalanbula Nunna Yehovaa Ninnennadaranbayo Kanna Tandri
Vanne Kekkina Moksha Vaasaali Sannutu Lunnatamai Yunda Munne Neeku

Ninnu Prakatana Seya Nikhila Lokamulanu Bannuga Jesi Baluda Neeve
Unna Lokanbula Nadugaka Karunaa Sanpannatato Nelu Prabhuda Neeve
Anni Jeevula Nerigi Yaahara Michchuchu Nunna
Sarvaj~Nundavu Neeve Enna Sakyamugaaka
Unna Lakshanamula Sannutinchutaku Ne Jaaludunaa

Putinpa Neevanchu Boshinpa Neevanchu
Gittinpa Neevanchu Geertintunu Vatti Paniki Maali Natti
Maanavulache Patti Rakshinpabaa Dhyundavanchu
Dattamaina Krpanu Darijercha Naakichchi Pattaayi Nilachiyundu
Prabhuva Vanchu Gattada Chegada Muttudanu
Kanaa Pattukoladi Ninnu Brastutintu

Kaarunyanidhi Neevu Kathinaatmudanu Nenu Parisuddhuda Neevu
Paapi Nenu Paara Bhaagyuda Neevu Jagatilo Naakanna
Daaridrude Ledu Tarachi Chooda Saara Sadgunamula Sanpannudavu Neevu
Ghora Durguna Sanchaari Nenu E Reeti Stutiyintu
Ne Reeti Sevintu Neramennaka Brovanera Nammiti

Post a Comment

0 Comments