Ascharyamaina Prema Song Lyrics | అదే అదే ఆ రోజూ | Telugu Christian Song Lyrics
Ascharyamaina Prema Song Lyrics in Telugu
ఆశ్చర్యమైన ప్రేమ
కల్వరిలోని ప్రేమ
మరణముకంటె
బలమైన ప్రేమది
నన్ను జయించిన నీ ప్రేమ
పరమును వీడిన ప్రేమ
ధరలో పాపిని వెదకిని ప్రేమ
నన్ను కరుణించి ఆదరించి
సేదతీర్చి నిత్యజీవమిచ్చె "ఆశ్చర్య"
పావన యేసుని ప్రేమ
సిలువలో పాపిని మోసిన ప్రేమ
నాకై మరణించి జీవమిచ్చి
జయమిచ్చి తన మహిమనిచ్చె "ఆశ్చర్య"
శ్రమలు సహించిన ప్రేమ
నాకై శాపము నోర్చిన ప్రేమ
విడనాడని ప్రేమది
ఎన్నడూ ఎడబాయదు "ఆశ్చర్య"
నా స్థితి జూచిన ప్రేమ
నాపై జాలిని చూపిన ప్రేమ
నాకై పరుగెత్తి కౌగలించి
ముద్దాడి కన్నీటిని తుడిచె "ఆశ్చర్య"
Ascharyamaina Prema Song Lyrics in English
Aascharyamaina Prema
Kalvariloni Prema
Maranamukante
Balamaina Premadi
Nannu Jayinchina Nee Prema
Paramunu Veedina Prema
Dharalo Paapini Vedakini Prema
Nannu Karuninchi Aadarinchi
Sedateerchi Nityajeevamichche "Aascharya"
Paavana Yesuni Prema
Siluvalo Paapini Mosina Prema
Naakai Maraninchi Jeevamichchi
Jayamichchi Tana Mahimanichche "Aascharya"
Sramalu Sahinchina Prema
Naakai Saapamu Norchina Prema
Vidanaadani Premadi
Ennadoo Edabaayadu "Aascharya"
Naa Sthiti Joochina Prema
Naapai Jaalini Choopina Prema
Naakai Parugetti Kaugalinchi
Muddaadi Kanneetini Tudiche "Aascharya"
0 Comments