Athyunnatha Simhasanamupai Song Lyrics | అత్యున్నత సింహాసనముపై
| Telugu Christian Song Lyrics
Athyunnatha Simhasanamupai Song Lyrics in Telugu
ఆహ హ హల్లెలూయ
అత్యున్నత సింహాసనముపై
ఆశీనుడవైన నా దేవా
అత్యంత ప్రేమా స్వరూపివి
నీవే ఆరాధింతును నిన్నే
ఆశ్చర్యకరుడా స్తోత్రం ఆలోచన కర్తా స్తోత్రం
బలమైన దేవా నిత్యుడవగు తండ్రి సమాధాన అధిపతి స్తోత్రం "ఆహ హ"
కృపా సత్య సంపూర్ణుడా స్తోత్రం కృపతో రక్షించితివే స్తోత్రం
నీ రక్తమిచ్చి విమోచించినావే నా రక్షణ కర్తా స్తోత్రం "ఆహ హ"
మృత్యుంజయుడా స్తోత్రం మహా ఘనుడా స్తోత్రం
మమ్మును కొనిపోవ త్వరలో రానున్న మేఘవాహనుడా స్తోత్రం "ఆహ హ"
ఆమేన్ అనువాడా స్తోత్రం అల్ఫా ఓమేగా స్తోత్రం
అగ్ని జ్వాలలవంటి కన్నులు గలవాడా అత్యున్నతుడా స్తోత్రం "ఆహ హ"
Athyunnatha Simhasanamupai Song Lyrics in English
Aaha Ha Hallelooya
Atyunnata Sinhaasanamupai
Aaseenudavaina Naa Devaa
Atyanta Premaa Svaroopivi
Neeve Aaraadhintunu Ninne
Aascharyakarudaa Stotran Aalochana Kartaa Stotran
Balamaina Devaa Nityudavagu Tandri Samaadhaana Adhipati Stotram "Aaha Ha"
Krpaa Satya Sanpoornudaa Stotram Krpato Rakshinchitive Stotram
Nee Raktamichchi Vimochinchinaave Naa Rakshana Kartaa Stotram "Aaha Ha"
Mrtyunjayudaa Stotram Mahaa Ghanudaa Stotram
Mammunu Konipova Tvaralo Raanunna Meghavaahanudaa Stotram "Aaha Ha"
Aamen^ Anuvaadaa Stotram Alphaa Omegaa Stotram
Agni Jvaalalavanti Kannulu Galavaadaa Atyunnatudaa Stotram "Aaha Ha"
0 Comments