Samvatsraadi Modalukoni Song Lyrics | సంవత్సరాది మొదలుకొని | నీవే లేక ఒక క్షణమైనా | New Year Song
Samvatsraadi Modalukoni Song Lyrics in Telugu
సంవత్సరాది మొదలుకొని సంవత్సరాంతమువరకు కాచావు
కనుపాపవలె కాచి నీ కౌగిలిలో చేర్చి కాచావు
భద్రపరిచావు కృపచూపావు వందనం కాచావు
భద్రపరిచావు బ్రతికించావు వందనం
నీవే లేక ఒక క్షణమైనా నే బ్రతుకలేనే
నీవేలేని ఒక అడుగైనా నే వేయలేనే
కన్నీళ్లలో కష్టాలో కడగండ్లలో కృంగిన వేళలో
నన్ను ఆదరించావు చెంత నిలిచావు ఆదుకున్నావు
కన్నీరు తుడిచావు "నీవేలేక"
ఆరోగ్యమే క్షీణించగా ఆవేదనే ఆవరించగా
నన్ను స్వస్థపరిచావు నీ శక్తినిచ్చావు లేవనెత్తావు
ఆయుష్షు పెంచావు "నీవేలేక"
సంవత్సరములు జరుగుచుండ నీ కార్యములు
నూతనపరచుము మహాకార్యములను జరిగించుము
మహాభీకరుండ మహిమరాజా "నీవేలేక"
ప్రభువా దేవా ఈ జీవితం నీ పాదసేవకే
ఇల అంకితం సమాధానవార్తను ప్రకటింతును
భీకరకార్యములను జరిగింతును "నీవేలేక"
Samvatsraadi Modalukoni Song Lyrics in English
Sanvatsaraadi Modalukoni Sanvatsaraantamuvaraku Kaachaavu
Kanupaapavale Kaachi Nee Kaugililo Cherchi Kaachaavu
Bhadraparichaavu Krupachoopaavu Vandanam Kaachaavu
Bhadraparichaavu Bratikinchaavu Vandanam
Neeve Leka Oka Kshanamainaa Ne Bratukalene
Neeveleni Oka Adugainaa Ne Veyalene
Kanneellalo Kashtaalo Kadagandlalo Krungina Velalo
Nannu Aadarinchaavu Chenta Nilichaavu Aadukunnaavu
Kanneeru Tudichaavu "Neeveleka"
Aarogyame Ksheeninchagaa Aavedane Aavarinchagaa
Nannu Svasthaparichaavu Nee Saktinichchaavu Levanettaavu
Aayushshu Penchaavu "Neeveleka"
Sanvatsaramulu Jaruguchunda Nee Kaaryamulu
Nootanaparachumu Mahaakaaryamulanu Jariginchumu
Mahaabheekarunda Mahimaraajaa "Neeveleka"
Prabhuvaa Devaa Ee Jeevitam Nee Paadasevake
Ila Ankitam Samaadhaanavaartanu Prakatintunu
Bheekarakaaryamulanu Jarigintunu "Neeveleka"
0 Comments