All Hindi Songs InDex
All English Songs InDex
All Telugu Songs InDex
All Tamil Songs InDex
Hosanna New Album 2023 Songs

Unnavadavu Song Lyrics | ఉన్నవాడవు | New Year Song | Telugu Christian Song

Unnavadavu Song Lyrics | ఉన్నవాడవు | New Year Song | Telugu Christian Song

Unnavadavu Song Lyrics in Telugu


తరములు మారిన మారావు
యుగములు గడిచిన మారావు
దినములు తరిగిన మారావు నా యేసయ్య
సిలువను మోసిన వాడవు
మరణము గెలిచిన వాడవు
పాపికి రక్షణ కర్తవు నా యేసయ్య

ఉన్నవాడవు అనువాడవు
వినువాడవు నా యేసయ్య

ఎవరు చూపని ప్రేమ నాపై చూపావు
నా వారే చేయని సహాయం నాకై చేసావు
నిరు పేదరాలను ఎవరు లేని అనాధను
పిలుచుకున్నావు నీలో కలుపుకున్నావు "తరములు"

కలలావున్న నా ఆశను నిజమై చూపావు
శిలలావున్న బ్రతుకులో శిల్పివై ఉన్నావు
ఏపాటి దానను నేనెంతటిదాననూ
తలచుకున్నావు నీలో మలుచుకున్నావు "తరములు"

Unnavadavu Song Lyrics in English



Taramulu Maarina Maaraavu
Yugamulu Gadichina Maaraavu
Dinamulu Tarigina Maaraavu Naa Yesayya
Siluvanu Mosina Vaadavu
Maranamu Gelichina Vaadavu
Paapiki Rakshana Kartavu Naa Yesayya

Unnavaadavu Anuvaadavu
Vinuvaadavu Naa Yesayya

Evaru Choopani Prema Naapai Choopaavu
Naa Vaare Cheyani Sahaayam Naakai Chesaavu
Niru Pedaraalanu Evaru Leni Anaadhanu
Piluchukunnaavu Neelo Kalupukunnaavu "Taramulu"

Kalalaavunna Naa Aasanu Nijamai Choopaavu
Silalaavunna Bratukulo Silpivai Unnaavu
Epaati Daananu Nenentatidaananoo
Talachukunnaavu Neelo Maluchukunnaavu "Taramulu"


Post a Comment

0 Comments