Devuniki Sthothramu Gaanamu Lyrics Song In Telugu
పల్లవి : దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది
మనమందరము స్తుతి గానము చేయుటయే మంచిది
యెరుషలేము నెహూవాయే - కట్టచున్నవాడని
ఇశ్రాయేలీయులను - ప్రోగుచేయువాడని " దేవు "
గుండె చెదరినవారిని - బాగు చేయువాడని
వారి గాయము లన్నియు - కట్టు చున్నవాడని " దేవు "
నక్షత్రముల సంఖ్యను - ఆయనే నియమించెను
వాటికన్నియు పేరులు - పెట్టుచున్నవాడని " దేవు "
ప్రభువు గొప్పవాడును - ఆధిక శక్తి సంపన్నుడు
జ్ఞానమునకు ఆయనే - మితియులేని వాడని " దేవు "
దీనులకు అండాయనే - భక్తి హీనుల కూల్చును
సితారతో దేవుని - స్తుతులతో కీర్తించుడి " దేవు "
ఆయన ఆకాశమున్ - మేఘములతో కప్పును
భూమి కొరకు వర్షము - సిద్ధపర్చు వాడని " దేవు "
పర్వతములలో గడ్డిని - పశువులకు మొలిపించును
అరచు పిల్ల కాకులకును - ఆహరము తానీయును " దేవు "
గుఱ్ఱముల నరులందలి - బలము నానందించడు
కృపకు వేడువారిలో - సంతసించువాడని " దేవు "
యెరూషలేము యెహోవాను - సేయోను నే దేవుని
కీర్తించుము కొనియాడుము - ఆనందించు వాడని " దేవు "
పిల్లల నాశీర్వదించియు - బలపరచె నీ గుమ్మముల్
మంచి గోధుమ పంటతో - నిన్ను తృప్తిగ నుంచును " దేవు "
భూమికి తన యాజ్ఞను - ఇచ్చువాడు ఆయనే
వేగముగను దేవుని - వాక్యము పరుగెత్తును " దేవు "
వాక్యమును యాకోబుకు - తెలియజేసిన వాడని
ఏ జనము కీలాగున - చేసి యుండలేదని " దేవు "
Devuniki Sthothramu Gaanamu Lyrics Song in English :
pallavi : daevuniki stOtramu gaanamu chaeyuTayae maMchidi
manamaMdaramu stuti gaanamu chaeyuTayae maMchidi
yerushalaemu nehoovaayae - kaTTachunnavaaDani
iSraayaeleeyulanu - prOguchaeyuvaaDani " daevu "
guMDe chedarinavaarini - baagu chaeyuvaaDani
vaari gaayamu lanniyu - kaTTu chunnavaaDani " daevu "
nakshatramula saMkhyanu - aayanae niyamiMchenu
vaaTikanniyu paerulu - peTTuchunnavaaDani " daevu "
prabhuvu goppavaaDunu - aadhika Sakti saMpannuDu
j~naanamunaku aayanae - mitiyulaeni vaaDani " daevu "
deenulaku aMDaayanae - bhakti heenula koolchunu
sitaaratO daevuni - stutulatO keertiMchuDi " daevu "
aayana aakaaSamun^ - maeghamulatO kappunu
bhoomi koraku varshamu - siddhaparchu vaaDani " daevu "
parvatamulalO gaDDini - paSuvulaku molipiMchunu
arachu pilla kaakulakunu - aaharamu taaneeyunu " daevu "
gu~r~ramula narulaMdali - balamu naanaMdiMchaDu
kRpaku vaeDuvaarilO - saMtasiMchuvaaDani " daevu "
yerooshalaemu yehOvaanu - saeyOnu nae daevuni
keertiMchumu koniyaaDumu - aanaMdiMchu vaaDani " daevu "
pillala naaSeervadiMchiyu - balaparache nee gummamul^
maMchi gOdhuma paMTatO - ninnu tRptiga nuMchunu " daevu "
bhoomiki tana yaaj~nanu - ichchuvaaDu aayanae
vaegamuganu daevuni - vaakyamu parugettunu " daevu "
vaakyamunu yaakObuku - teliyajaesina vaaDani
ae janamu keelaaguna - chaesi yuMDalaedani " daevu "
![]() |
Credits: Bekind - Telugu Christian Songs Youtube Channel |