Reyi pagalu nee pada seva christian song lyrics :
పల్లవి : రేయిపగలు నీ పదసేవే - జీవదాయకమే చేయుట మేలు
సాటిలేని దేవుడ నీవే - నాదుకోట కొండము నీవే
పరమపురిలో దేవా నిరతం - దూత గణములు స్తుతులను సల్పి
శుద్దుడు పరిశుద్ధుడనుచు - పూజ నొందే దేవుడ నీవే " రేయి "
జిగటమన్నే మరచి జనులు - సృష్టినే పూజించుట తగునా
సృష్టికర్తను మరచి జనులు - సృష్టినే పూజించుట తగునా " రేయి "
పెంటకుప్పలనుండి దీనుల - పైకిలేపు ప్రభుడవు నేవే
గర్వమణిచి గద్దెలు దింపి ఘనులనైనా మేపవా గడ్డి " రేయి "
నరుల నమ్ముటకంటె నిజముగ - నీదు చరణం శరణం దేవా
రాజూలను ధరనమ్ముటకంటె - రాజరాజవు నాకాశ్రయము " రేయి "
అగ్నివాసన నంటకుండా - అబెద్నగోలతో నుండిన దేవ
దానియేలును సింహపు బోనులో - ఆదుకున్న నాథుడ నీవే " రేయి "
పరమ గురుడవు ప్రభులకు ప్రభుడవు - పరము జేర్చే పథము
నీవే అడుగు జాడలో నడచిన హనోకు - పరముచేరే ప్రాణము తోడ " రేయి "
మృతుల సహితము లేపినావు - మృతిని గెల్చి లేచినావు
మృతులనెల్ల లేపేవాడవు - మృత్యువును మృతి జేసితి నీవు " రేయి "
Reyi pagalu nee pada seva christian song lyrics in English :
pallavi : raeyipagalu nee padasaevae - jeevadaayakamae chaeyuTa maelu
saaTilaeni daevuDa neevae - naadukOTa koMDamu neevae
paramapurilO daevaa nirataM - doota gaNamulu stutulanu salpi
SudduDu pariSuddhuDanuchu - pooja noMdae daevuDa neevae " raeyi "
jigaTamannae marachi janulu - sRshTinae poojiMchuTa tagunaa
sRshTikartanu marachi janulu - sRshTinae poojiMchuTa tagunaa " raeyi "
peMTakuppalanuMDi deenula - paikilaepu prabhuDavu naevae
garvamaNichi gaddelu diMpi ghanulanainaa maepavaa gaDDi " raeyi "
narula nammuTakaMTe nijamuga - needu charaNaM SaraNaM daevaa
raajoolanu dharanammuTakaMTe - raajaraajavu naakaaSrayamu " raeyi "
agnivaasana naMTakuMDaa - abednagOlatO nuMDina daeva
daaniyaelunu siMhapu bOnulO - aadukunna naathuDa neevae " raeyi "
parama guruDavu prabhulaku prabhuDavu - paramu jaerchae pathamu
neevae aDugu jaaDalO naDachina hanOku - paramuchaerae praaNamu tODa " raeyi "
mRtula sahitamu laepinaavu - mRtini gelchi laechinaavu
mRtulanella laepaevaaDavu - mRtyuvunu mRti jaesiti neevu " raeyi "
2 Comments
In above song 2nd charanam 1st line was written wrong, plz change it
ReplyDeleteYes
Delete