Stutinchedanu Stutinchedanu Lyrics Christian Telugu Song Lyrics :
స్తుతించెదను - స్తుతించెదను
నా యేసు ప్రభున్ కృతజ్ఞతతో అనుదినము ( 2 సార్లు )
ఉన్నత దేవుడు సర్వాధిపతియు - ఉర్విపరిపాలక
ఉన్నతం విసర్జించి నన్ను వెదకిన - ఉత్తమ స్నేహితుని ( 2 సార్లు )
ఉదయం సంధ్యా - ఎల్లప్పుడును - ఉత్సాహధ్వనితో పాడెదను " స్తుతి "
నాశనకరమైన పాపగుంట నుండి - నరక వేదనను నుండి
నన్ను విడిపించి నిలిపిన దేవా - నిర్మల స్వరూప ( 2 సార్లు )
నీతి సమాధానం సంతోషముతో - నిత్యజీవము నాకిచ్చితివి " స్తుతి "
పాపము క్షమించి రోగము పాపి భయమును దీర్చి
పవిత్రదాయక పావనమూర్తి - పరిశుద్ధ మిచ్చిన ( 2 సార్లు )
పరమాపాదం శరణ్యం నాకు - పరమరాజా పుణ్యదేవా " స్తుతి "
తల్లి గర్భమునకు ముందేర్పరచి - దేహము సమర్చియును
దక్షిణ బాహుతో పట్టుకొనిన - దయా సంపూర్ణుడా ( 2 సార్లు )
దిక్కు జయము ఆదరణము - దయతో అనుగ్రహించితివి " స్తుతి "
సెలువనెత్తి శ్రమలు సహించ - సేవకు పిలిచిన
స్నేహ దర్శక వీర యోధ - సంశయ హరక ( 2 సార్లు )
శ్రమలు నింద ఆకలియైన - నీ స్నేహము నుండి ఎడబాపునా " స్తుతి "
Stutinchedanu Stutinchedanu Lyrics song in English :
stutimchedanu - stutimchedanu
naa yeasu prabhun kRtajnatatoe anudinamu ( 2 saarlu )
unnata deavuDu sarvaadhipatiyu - urviparipaalaka
unnatam visarjimchi nannu vedakina - uttama sneahituni ( 2 saarlu )
udayam samdhyaa - ellappuDunu - utsaahadhvanitoe paaDedanu " stuti "
naaSanakaramaina paapagumTa numDi - naraka veadananu numDi
nannu viDipimchi nilipina deavaa - nirmala svaruupa ( 2 saarlu )
neeti samaadhaanam samtoeshamutoe - nityajeevamu naakichchitivi " stuti "
paapamu kshamimchi roegamu paapi bhayamunu deerchi
pavitradaayaka paavanamuurti - pariSuddha michchina ( 2 saarlu )
paramaapaadam SaraNyam naaku - paramaraajaa puNyadeavaa " stuti "
talli garbhamunaku mumdearparachi - deahamu samarchiyunu
dakshiNa baahutoe paTTukonina - dayaa sampuurNuDaa ( 2 saarlu )
dikku jayamu aadaraNamu - dayatoe anugrahimchitivi " stuti "
seluvanetti Sramalu sahimcha - seavaku pilichina
sneaha darSaka veera yoedha - samSaya haraka ( 2 saarlu )
Sramalu nimda aakaliyaina - nee sneahamu numDi eDabaapunaa " stuti "
![]() |
Credits: John Media Youtube Channel |