Chinta ledhika christian song lyrics in English :
chinta leadika yeasu puTTenu - vimtaganu beatleheamamdunu
chemta jearanu ramDi svarva janaamgamaa - samtasa momdumaa
1. duutatelpenu gollalaku Subha - vaarta naadiva sambu vimtagaa
Kyaati meeraga vaaru yeasunu gaamchiri stutulonarimchiri "chimta"
2 chukka kanugoni jNaanulemtoe - makkuvatoe naa prabhuniganugona
chukkagaa betleheamu puramuna jochchiri - kaanuka lichchiri "chimta"
3 kanya garbhamu namdu buTTenu - karuNa gala rakshakuDu kreestuDu
dhanyuluguTaku ramDi vegame - deanulai sarva maanyulai "chimta"
4 paapamellanu pariharimpanu - parama rakshakuDavatarimchenu
daapu jearina vaarikiDu guDu bhaagyamu moeksha bhaagyamu "chimta"
Chinta ledhika christian song lyrics :
చింత లేదిక యేసు పుట్టెను - వింతగను బేత్లెహేమందును
చెంత జేరను రండి స్వర్వ జనాంగమా - సంతస మొందుమా
1. దూతతెల్పెను గొల్లలకు శుభ - వార్త నాదివ సంబు వింతగా
ఖ్యాతి మీరగ వారు యేసును గాంచిరి స్తుతులొనరించిరి "చింత"
2 చుక్క కనుగొని జ్ణానులెంతో - మక్కువతో నా ప్రభునిగనుగొన
చుక్కగా బెత్లెహేము పురమున జొచ్చిరి - కానుక లిచ్చిరి "చింత"
3 కన్య గర్భము నందు బుట్టెను - కరుణ గల రక్షకుడు క్రీస్తుడు
ధన్యులుగుటకు రండి వెగమె - దేనులై సర్వ మాన్యులై "చింత"
4 పాపమెల్లను పరిహరింపను - పరమ రక్షకుడవతరించెను
దాపు జేరిన వారికిడు గుడు భాగ్యము మోక్ష భాగ్యము "చింత"
0 Comments