solipovaladu jesus christ song lyrics in English :
soeli poevaladuu manasaa - soelipoevaladu
ninu gani pilichina deavuDu - viDichipoevunaa
1 ikkaTTulu yibbamdulu ninnu - chuTTimuTTina
priyuDu ninnu chearadeesinaa - aanamdam " soeli "
2 Soedhanalanu jayimchinachoe - bhaagyavamtuDavu
jeevakireeTam moeyaveaLa emtoe samtoesham " soeli "
3 vaakku yichchina deavuni neevu - paaDi koniyaaDu
Teerchididdea aatma ninnu - cheari praarthimchun " soeli "
solipovaladu jesus christ song lyrics :
సోలి పోవలదూ మనసా - సోలిపోవలదునిను గని పిలిచిన దేవుడు - విడిచిపోవునా
1 ఇక్కట్టులు యిబ్బందులు నిన్ను - చుట్టిముట్టిన
ప్రియుడు నిన్ను చేరదీసినా - ఆనందం " సోలి "
2 శోధనలను జయించినచో - భాగ్యవంతుడవు
జీవకిరీటం మోయవేళ ఎంతో సంతోషం " సోలి "
3 వాక్కు యిచ్చిన దేవుని నీవు - పాడి కొనియాడు
టీర్చిదిద్దే ఆత్మ నిన్ను - చేరి ప్రార్థించున్ " సోలి "
0 Comments